తిరుమల హుండీలో రూ.400 కోట్ల పాత నోట్లు
 

by Suryaa Desk | Tue, Apr 07, 2026, 10:49 AM

AP: తిరుమల శ్రీవారి హుండీలో రద్దయిన రూ.500, రూ.1000 నోట్లు భారీగా వస్తున్నాయి. ప్రస్తుతం టీటీడీ వద్ద దాదాపు రూ.400 కోట్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నోట్ల మార్పిడి కోసం టీటీడీ పలుమార్లు వినతి చేసినా.. కేంద్రం నిరాకరించింది. అంతేకాకుండా, రద్దు చేసిన రూ.2 వేల నోట్లు కూడా హుండీలో అధికంగానే వస్తున్నాయని తెలిసింది. ప్రతి నెలా రూ.30-35 కోట్లు వస్తుండగా.. బ్యాంకుల ద్వారా రెండు నెలలకోసారి మార్పిడి చేసుకుంటున్నట్లు సమాచారం.

Latest News
Pakistan's dual-track policy on terrorism remains under scrutiny Wed, Apr 22, 2026, 04:47 PM
BJP MP's brother found dead in well under suspicious circumstances in MP's Burhanpur Wed, Apr 22, 2026, 04:46 PM
Canada's China trade push 'risky', could hurt ties with US: Report Wed, Apr 22, 2026, 04:34 PM
Kerala awaits May 4, but the suspense period reflects on set precedents, use of power Wed, Apr 22, 2026, 04:33 PM
Maha unveils Compressed Biogas Policy to transform waste into green energy Wed, Apr 22, 2026, 04:32 PM