ఉత్తరకొరియా హ్యాకర్లను పట్టుకోవడానికి అమెరికా వినూత్న వ్యూహం
 

by Suryaa Desk | Wed, Apr 08, 2026, 02:00 PM

అమెరికా ఐటీ అవసరాలను తీర్చడంలో ఉత్తరకొరియా నిపుణులు కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే, కొందరు ఉత్తరకొరియా ఐటీ నిపుణులు అమెరికా కంపెనీల నుంచి సున్నితమైన సమాచారాన్ని దొంగిలిస్తున్నారని గుర్తించిన తర్వాత, అమెరికా కంపెనీలు వారిని నియమించుకునే ముందు కఠినమైన పరీక్షలు నిర్వహిస్తున్నాయి. ఇటీవల, ఒక ఉత్తరకొరియా ఐటీ నిపుణుడిని, అతని దేశాధ్యక్షుడిని విమర్శించమని అడిగినప్పుడు, అతను దొరికిపోయాడు. ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Latest News
Asha Bhosle’s ‘immortal songs will forever resonate in our hearts’: Union Ministers Sun, Apr 12, 2026, 05:09 PM
No deal in US-Iran talks, says JD Vance Sun, Apr 12, 2026, 04:35 PM
Pakistan: Markets stay shut in Rawalpindi, people's woes mount Sun, Apr 12, 2026, 04:31 PM
Telangana, Andhra Pradesh CMs condole death of Asha Bhosle Sun, Apr 12, 2026, 04:27 PM
Couple killed, grandson injured in tractor-car-bike collision in MP's Guna Sun, Apr 12, 2026, 04:21 PM