ఇరాన్‌కు ఆయుధాలు సరఫరా చేస్తే 50% టారిఫ్: ట్రంప్
 

by Suryaa Desk | Thu, Apr 09, 2026, 12:13 PM

పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో, ఇరాన్‌కు ఆయుధాలు సరఫరా చేసే ఏ దేశానికైనా అమెరికా ఎగుమతులపై 50% టారిఫ్ విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. తన సొంత సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ట్రూత్'లో ఈ ప్రకటన చేశారు. ఈ నిర్ణయం ప్రపంచ వాణిజ్య రంగంలో ప్రకంపనలు సృష్టిస్తుందని, అంతర్జాతీయ సప్లయ్ చెయిన్‌తో పాటు అగ్రరాజ్యంతో ఇతర దేశాల సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు

Latest News
Violence, mistrust derail anti-polio drive in Pakistan Sat, Apr 18, 2026, 04:09 PM
10 Kannur CPI-M workers get 25-year jail term for hurling bombs at BJP/RSS supporters Sat, Apr 18, 2026, 04:01 PM
CSK must play MS Dhoni, it will give them an extra edge against SRH: Aditya Tare Sat, Apr 18, 2026, 03:59 PM
Gujarat: Six arrested in over Rs 210-crore cyber fraud linked to 273 cases nationwide Sat, Apr 18, 2026, 03:51 PM
ECI plans 'slow polling', 'slow counting' to frustrate TMC agents: Mamata Sat, Apr 18, 2026, 03:50 PM