కేరళలో బీజేపీ ఖాతా కూడా తెరవదు: శశిథరూర్
 

by Suryaa Desk | Thu, Apr 09, 2026, 02:12 PM

కేరళలో బీజేపీ ఎప్పటికీ అధికారంలోకి రాదని, కనీసం ఖాతా కూడా తెరవదని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్ అన్నారు. గురువారం కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, భారీ పోలింగ్ కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమి విజయానికి సంకేతమని తెలిపారు. కేరళలో ఎల్డీఎఫ్, యూడీఎఫ్ కూటముల మధ్య ప్రధాన పోటీ ఉంటుందని, సీఎం పినరయ్ విజయన్ పాలనలో పేదలకు ఇళ్లు కూడా నిర్మించలేకపోయారని విమర్శించారు.

Latest News
SC dismisses PIL seeking recognition of Netaji as 'National Son' Mon, Apr 20, 2026, 12:49 PM
PM Modi, South Korean President Lee Jae Myung hold talks in Delhi Mon, Apr 20, 2026, 12:49 PM
Trump says US has intercepted, taken custody of Iranian-flagged cargo ship Mon, Apr 20, 2026, 12:42 PM
Vijay-Sangeetha divorce case deferred to June 15, amicable settlement indicated Mon, Apr 20, 2026, 12:41 PM
Seoul stocks sharply up despite renewed woes over US-Iran conflict Mon, Apr 20, 2026, 12:38 PM