తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం
 

by Suryaa Desk | Fri, Apr 10, 2026, 10:18 AM

AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ప్రస్తుతం వైకుంఠ క్యూ కాంప్లెక్స్‌లోని 21 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 6 గంటల సమయం పడుతోంది. గురువారం 64,136 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా.. 23,255 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ ఆదాయం రూ.3.79 కోట్లు వచ్చిందని టీటీడీ తెలిపింది.

Latest News
Pakistan's dual-track policy on terrorism remains under scrutiny Wed, Apr 22, 2026, 04:47 PM
BJP MP's brother found dead in well under suspicious circumstances in MP's Burhanpur Wed, Apr 22, 2026, 04:46 PM
Canada's China trade push 'risky', could hurt ties with US: Report Wed, Apr 22, 2026, 04:34 PM
Kerala awaits May 4, but the suspense period reflects on set precedents, use of power Wed, Apr 22, 2026, 04:33 PM
Maha unveils Compressed Biogas Policy to transform waste into green energy Wed, Apr 22, 2026, 04:32 PM