|
|
by Suryaa Desk | Fri, Apr 10, 2026, 10:24 AM
దేశ రాజధాని ఢిల్లీలో నేడు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అత్యవసరంగా సమావేశం కానుంది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు, పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు, అసెంబ్లీ ఎన్నికలపై చర్చించనుంది. మహిళా రిజర్వేషన్ల బిల్లును ఎన్నికల లబ్ధి కోసమే తెస్తున్నారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. కేరళ, పుదుచ్చేరి, అస్సాం ఎన్నికల సరళిని సమీక్షించి, బెంగాల్, తమిళనాడు ఎన్నికల వ్యూహాలపై చర్చించనుంది.
Latest News