|
|
by Suryaa Desk | Fri, Apr 10, 2026, 04:00 PM
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం సమావేశం ముగిసింది. కేబినెట్ సమావేశంలో రూ.39,436 కోట్ల విలువైన 31 ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించినందుకు కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలిపారు. క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్టులో మూడు సంస్థల ఏర్పాటుకు, పలు పరిశ్రమలకు భూ కేటాయింపులకు కూడా అనుమతులు ఇచ్చారు. సుమారు 60కి పైగా ఎజెండా అంశాలను పరిశీలించిన కేబినెట్, రాష్ట్ర అభివృద్ధికి కీలక నిర్ణయాలు తీసుకుంది.
Latest News