కుంభాభిషేక మహోత్సవాలకు లోకేష్‌కు ఆహ్వానం
 

by Suryaa Desk | Wed, Apr 15, 2026, 04:08 PM

గోరంట్ల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం సొసైటీ పెద్దగుడి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న రజతోత్సవ అష్టబంధన మహా సంప్రోక్షణ, మహా కుంభాభిషేకం మరియు 59 అడుగుల జీవ ధ్వజస్తంభ ప్రతిష్ఠ మహోత్సవానికి ఆహ్వాన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా దేవస్థానం చైర్మన్ కంచర్ల ఆంజనేయులు, అధ్యక్షుడు ఎర్రంశెట్టి వేణుగోపాల్ ఆధ్వర్యంలో ఆహ్వాన కమిటీ సభ్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి మరియు టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్‌ను మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు.

Latest News
Pakistan's dual-track policy on terrorism remains under scrutiny Wed, Apr 22, 2026, 04:47 PM
BJP MP's brother found dead in well under suspicious circumstances in MP's Burhanpur Wed, Apr 22, 2026, 04:46 PM
Canada's China trade push 'risky', could hurt ties with US: Report Wed, Apr 22, 2026, 04:34 PM
Kerala awaits May 4, but the suspense period reflects on set precedents, use of power Wed, Apr 22, 2026, 04:33 PM
Maha unveils Compressed Biogas Policy to transform waste into green energy Wed, Apr 22, 2026, 04:32 PM