|
|
by Suryaa Desk | Wed, Apr 15, 2026, 09:03 PM
Royal Challengers Bengaluruతో జరుగుతున్న మ్యాచ్‌లో Lucknow Super Giants కెప్టెన్ Rishabh Pant గాయంతో రిటైర్డ్ హర్ట్‌గా మైదానం వీడాడు. జోష్ హేజిల్‌వుడ్ బౌలింగ్‌లో వచ్చిన బంతి పంత్ చేతికి బలంగా తగలడంతో అతను నొప్పితో ఇబ్బంది పడ్డాడు. పరిస్థితి తీవ్రతను గమనించిన వెంటనే అతను మైదానం నుంచి బయటికి వెళ్లాల్సి వచ్చింది.ఇంతకుముందు ఓపెనర్ మార్క్రమ్ 12 పరుగులు చేసి వికెట్ కోల్పోయాడు. ప్రస్తుతం లక్నో జట్టు 5 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 33 పరుగులు చేసింది.
Latest News