బిజినెస్‌ లావాదేవీల కోసం వాట్సాప్ సరికొత్త ఫీచర్
 

by Suryaa Desk | Thu, Apr 16, 2026, 04:08 PM

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఉపయోగిస్తున్న వాట్సాప్, వ్యాపార సంబంధిత సందేశాలను సులభంగా గుర్తించేందుకు 'ఆటో-ఆర్గనైజ్ బిజినెస్ చాట్' అనే కొత్త ఫీచర్‌ను తీసుకురానుంది. ఈ ఫీచర్ ద్వారా బిజినెస్ ఖాతాల నుంచి వచ్చే చాట్‌లన్నీ ఆటోమేటిక్‌గా ఒక ప్రత్యేక విభాగానికి తరలించబడతాయి. ప్రస్తుతం బీటా వెర్షన్‌లో పరీక్ష దశలో ఉన్న ఈ ఫీచర్, స్పామ్ మెసేజులను తగ్గించి, వ్యక్తిగత చాట్‌లను క్రమబద్ధంగా ఉంచడంలో సహాయపడుతుంది. 24 గంటల తర్వాత చాట్‌లు ప్రత్యేక విభాగానికి వెళ్లే అవకాశం ఉంది. ఈ ఫీచర్ త్వరలోనే బీటా యూజర్లకు, అనంతరం సాధారణ వినియోగదారులకు అందుబాటులోకి రానుంది.

Latest News
IPL 2026: When and where to watch SRH vs CSK, know all details Fri, Apr 17, 2026, 04:48 PM
Top Nifty stocks at 17th percentile valuations despite $12.7 bn FII selling: Report Fri, Apr 17, 2026, 04:46 PM
India, Cyprus discuss bilateral ties and institutional cooperation Fri, Apr 17, 2026, 04:44 PM
Women Oppn MPs disapprove 'linking' of Women's Reservation and Delimitation Bills Fri, Apr 17, 2026, 04:43 PM
Baloch group claims attack on Pakistani military camp, highway blockade Fri, Apr 17, 2026, 04:42 PM