|
|
by Suryaa Desk | Sat, Apr 18, 2026, 02:24 PM
లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ల కోసం తెచ్చిన రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడంపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ స్పందించారు. ఇది డీలిమిటేషన్, మహిళల హక్కుల కోసం తెచ్చిన బిల్లు కాదని, విపక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చి ప్రభుత్వాన్ని ఓడించాయని అన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి అతిపెద్ద విజయమని, ఎన్డీయేకు ఇది చీకటి రోజు అని, వారు తెచ్చిన బిల్లు తొలిసారిగా లోక్‌సభలో ఓడిపోయిందని ఆమె విమర్శించారు.
Latest News