|
|
by Suryaa Desk | Wed, Apr 22, 2026, 10:54 AM
AP: తిరుపతి జిల్లాలో జరిగిన అత్యాచారం కేసులో పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. ఓ మహిళ ఈనెల 16న భర్తతో గొడవపడి బయటకు వచ్చింది. ఆమె రాత్రి వేళ నడిచి వెళ్తుండగా ఇద్దరు యువకులు బైకుపై వెంబడించారు. అనంతరం సదరు మహిళను పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
Latest News