|
|
by Suryaa Desk | Thu, Apr 23, 2026, 04:20 PM
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ జోరుగా సాగుతోంది. సాధారణ పౌరులతో పాటు ఎంతో మంది ప్రముఖులు కూడా ఈ ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వాములవుతున్నారు. వీరిలో నటుడు ఎస్. అజిత్ కుమార్, ఖుష్భూ వంటి వారు ఇప్పటికే తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నటి త్రిష చెన్నైలోని పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆమె సూచించారు. ఈ ఎన్నికల్లో ఓటింగ్ ప్రక్రియలో ఆమె చురుగ్గా పాల్గొన్నారు.
Latest News