Kolkata Knight Riders కూలింది.. 31కే 4 వికెట్లు, షాకింగ్ స్టార్ట్
 

by Suryaa Desk | Sun, Apr 26, 2026, 09:11 PM

Kolkata Knight Riders – Lucknow Super Giants మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో కోల్కతా తీవ్ర కష్టాల్లో పడింది. Mohsin Khan అద్భుత బౌలింగ్‌తో 3 వికెట్లు పడగొట్టడంతో కేకేఆర్ కేవలం 31 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది.రహానే, సీఫర్ట్, పావెల్‌లను వరుసగా ఔట్ చేస్తూ మొహ్సిన్ మ్యాచ్‌ను పూర్తిగా తన వైపు తిప్పాడు. మరోవైపు రఘువంశీ ‘ఆబ్స్ట్రక్టింగ్ ద ఫీల్డ్’గా ఔట్ కావడం వివాదాస్పదంగా మారింది.ప్రస్తుతం క్రీజులో గ్రీన్, రింకూ ఉన్నారు. ఈ క్లిష్ట పరిస్థితి నుంచి జట్టును గట్టెక్కించడం వీరిపై ఆధారపడి ఉంది.

Latest News
Athletics: Kenya's Sawe becomes first man to run a marathon under two hours Sun, Apr 26, 2026, 06:26 PM
Two dead, five injured in Southern Afghanistan road accident Sun, Apr 26, 2026, 06:24 PM
UP visit: PM Modi to open Ganga Expressway, other projects in Varanasi on April 28-29 Sun, Apr 26, 2026, 06:21 PM
HPCL pins refinery fire to leak, ops to restart in May's second half Sun, Apr 26, 2026, 06:15 PM
Over 51.8 lakh domestic LPG cylinders delivered in a day, supply normal Sun, Apr 26, 2026, 06:13 PM