|
|
by Suryaa Desk | Sun, Apr 26, 2026, 09:55 PM
Indian Premier League 2026లో భాగంగా రేపు Delhi Capitals, Royal Challengers Bengaluru జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ ఢిల్లీలోని Arun Jaitley Stadiumలో రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుంది.గాయంతో బాధపడుతున్న Phil Salt ఈ మ్యాచ్‌కూ దూరంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సీజన్‌లో ఢిల్లీతో జరిగిన తొలి పోరులో బెంగళూరు ఓటమి చవిచూసింది. అందువల్ల ఈసారి తప్పకుండా గెలవాలనే లక్ష్యంతో ఆర్సీబీ బరిలోకి దిగుతోంది.
Latest News