|
|
by Suryaa Desk | Thu, Apr 30, 2026, 02:00 PM
రాజమండ్రి ప్రభుత్వ వెటర్నరీ ఆసుపత్రిలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గురువారం అత్యాధునిక డిజిటల్ ఎక్స్‌రే, అల్ట్రాసౌండ్ స్కానింగ్ సదుపాయాలను ప్రారంభించారు. ప్రభుత్వ వెటర్నరీ ఆసుపత్రుల్లో అరుదుగా లభించే ఈ సదుపాయాలు రాజమండ్రి ప్రజలకు అందుబాటులోకి రావడం గర్వకారణమని ఆయన తెలిపారు. ఈ సదుపాయాల ఏర్పాటుకు పేపర్ మిల్లు CSR నిధుల ద్వారా సుమారు రూ. 27.50 లక్షలు మంజూరు అయ్యాయని పేర్కొన్నారు.
Latest News