ఈపీఎఫ్‌ఓలో మార్పులు.. కనీస పెన్షన్ 7.5 రెట్లు పెంపు!
 

by Suryaa Desk | Thu, Apr 30, 2026, 02:27 PM

ఈపీఎఫ్‌ఓ (EPFO)లో త్వరలో కీలక మార్పులు రానున్నాయి. ఈపీఎఫ్ సభ్యుల కనీస పెన్షన్ రూ.1,000 నుంచి రూ.7,500కు పెంచాలని కేంద్రం పరిశీలిస్తోంది. ఈపీఎఫ్-95 ప్రతిపాదనలో భాగంగా ఈ మార్పులు చేయాలని భావిస్తున్నారు. లేబర్ యూనియన్లు ఏడాదికి 8.25 శాతం వడ్డీ అందించాలని కోరుతున్నాయి. ఈపీఎఫ్ డబ్బును ఏటీఎంల ద్వారా కూడా డ్రా చేసుకునే సౌకర్యం త్వరలో అందుబాటులోకి రానుంది. 2025-26లో 8.31 కోట్ల క్లెయిమ్స్ సెటిల్ అయ్యాయని ఈపీఎఫ్‌ఓ వెల్లడించింది. ఆటోమేషన్, డిజిటల్ ప్రాసెస్ మెరుగుపర్చడం ద్వారా సెటిల్‌మెంట్లు వేగంగా జరుగుతున్నాయి.

Latest News
Sensex, Nifty slip in early trade on fresh geopolitical jitters Tue, May 05, 2026, 11:13 AM
TVK needs minimum 10 seats to form govt in TN, eyes alliances Tue, May 05, 2026, 11:10 AM
Indian Americans hail BJP's victory in Bengal Tue, May 05, 2026, 11:05 AM
Five arrested as Delhi Police bust interstate cyber fraud racket Tue, May 05, 2026, 11:02 AM
DMK suffers major setback in TN as 15 key ministers lose Tue, May 05, 2026, 11:01 AM