తమిళనాడులో డీఎంకే కూటమిదే అధికారం: టుడేస్‌ చాణక్య
 

by Suryaa Desk | Fri, May 01, 2026, 10:29 AM

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే కూటమి 125 స్థానాలు గెలుచుకుని అధికారంలోకి వస్తుందని టుడేస్‌ చాణక్య సంస్థ అంచనా వేసింది. కొత్తగా బరిలోకి దిగిన విజయ్‌ పార్టీ టీవీకే 63 స్థానాలు, అన్నాడీఎంకే కూటమి 45 స్థానాలు గెలుచుకోవచ్చని తెలిపింది. ఓట్ల శాతం పరంగా డీఎంకే కూటమికి 39%, టీవీకేకు 30%, అన్నాడీఎంకే కూటమికి 27% రావొచ్చని పేర్కొంది. కేరళలో యూడీఎఫ్‌కు 69, అస్సాంలో బీజేపీకి 102 సీట్లు వస్తాయని అంచనా వేసింది.

Latest News
India, Japan ink pacts on health research, quantum technologies Wed, May 06, 2026, 04:15 PM
MP CM targets Cong, Trinamool; says BJP govt to deliver development in Bengal Wed, May 06, 2026, 04:14 PM
AFC Asian Cup: With an eye on knockouts, India U17 women turn focus to decisive Lebanon clash Wed, May 06, 2026, 04:05 PM
Dutch naval ship delegation arrives in Kochi, to focus on deepening India-Netherlands maritime ties Wed, May 06, 2026, 04:01 PM
TVK leader Vijay meets Governor, stakes claim to form government in TN Wed, May 06, 2026, 03:58 PM