|
|
by Suryaa Desk | Fri, Dec 05, 2025, 08:04 PM
ఈ వారం థియేటర్లలో పెద్ద సినిమాల విడుదలలు లేవు. డిసెంబర్ 5న విడుదల కావాల్సిన 'అఖండ 2: తాండవం' వాయిదా పడింది. దీంతో గత రెండు వారాల్లో విడుదలైన చిన్న సినిమాలే థియేటర్లలో సందడి చేయనున్నాయి. సినీ ప్రియుల కోసం ఓటీటీలోకి సరికొత్త సినిమాలు, వెబ్ సిరీసులు అందుబాటులోకి రానున్నాయి. రష్మిక మందన్న నటించిన 'ది గర్ల్ ఫ్రెండ్' నెట్‌ఫ్లిక్స్‌లో, 'ది గ్రేట్ ప్రీ-వెడ్డింగ్ షో' జీ5లో, మోహన్ లాల్ తనయుడు ప్రణవ్ నటించిన 'డీయస్ ఈరే' జియో హాట్ స్టార్‌లో, సుధీర్ బాబు నటించిన 'జటాధర' అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్నాయి.
Latest News