|
|
by Suryaa Desk | Sat, Dec 06, 2025, 11:03 AM
నటి మెహ్రీన్ ఫీర్జదా ఇండిగో ఎయిర్‌లైన్స్ నిర్లక్ష్యాన్ని తీవ్రంగా విమర్శించారు. విమానాలు ఆలస్యంగా నడుస్తున్నా, యాప్‌లో మాత్రం సమయానికి నడుస్తున్నట్లు చూపించడం సరికాదని ఆమె ఆరోపించారు. డిజిసిఏ నిబంధనల నేపథ్యంలో ఇండిగో విమాన షెడ్యూలింగ్‌లో ఇబ్బందులు ఎదుర్కొంటుందని, దీనిపై విమానయాన అధికారులు సమీక్షిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ప్రయాణికులకు సరైన సమాచారం ఇవ్వాలని, ఆలస్యమైన వారికి పరిహారం చెల్లించాలని మెహ్రీన్ కోరారు.
Latest News