|
|
by Suryaa Desk | Sat, Dec 06, 2025, 11:25 AM
టాలీవుడ్ స్టార్ సమంత రెండో పెళ్లి అనంతరం ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. వివాహం తర్వాత హనీమూన్‌కు వెళ్తారనుకున్న అభిమానులకు ట్విస్ట్ ఇస్తూ, సమంత తన తదుపరి ప్రాజెక్టుపై ఫోకస్ పెట్టింది. షూటింగ్‌కు సిద్ధమవుతున్న ఫోటోలను షేర్ చేస్తూ... “Let’s do this” అంటూ క్యాప్షన్ పెట్టింది. దీంతో ఈ కొత్త జంట హనీమూన్‌ను రద్దు చేసినట్లు స్పష్టమైంది. కెరీర్‌పై దృష్టి పెట్టడానికి ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం. ప్రస్తుతం ఆమె మా ఇంటి బంగారం మూవీ షూటింగ్‌లో పాల్గొంటోంది.
Latest News