|
|
by Suryaa Desk | Sat, Dec 06, 2025, 11:45 AM
శర్వానంద్ హీరోగా దర్శకుడు రామ్ అబ్బరాజు తెరకెక్కించిన 'నారి నారి నడుమ మురారి' చిత్రం 2026 సంక్రాంతికి ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇది సంక్రాంతి పండుగకు సరైన హోల్‌సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని చిత్ర యూనిట్ భావిస్తోంది. గతంలో సంక్రాంతికి విడుదలైన శర్వానంద్ చిత్రాలు 'శతమానం భవతి', 'ఎక్స్‌ప్రెస్ రాజా' వంటివి బ్లాక్‌బస్టర్‌లుగా నిలిచాయి. ఈ సెంటిమెంట్‌తో 'నారి నారి నడుమ మురారి' కూడా విజయం సాధిస్తుందని టీం నమ్మకంగా ఉంది. త్వరలో ప్రమోషన్స్ ప్రారంభించనున్నారు.
Latest News