|
|
by Suryaa Desk | Sun, Dec 07, 2025, 12:05 PM
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డైరెక్టర్ మారుతి కాంబినేషన్ లో వస్తున్న 'ది రాజా సాబ్' సినిమా జనవరి 9న విడుదల కానుంది. అయితే, సినిమా విడుదలను అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఆర్థిక సమస్యలున్నాయని వస్తున్న వార్తలపై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ స్పందించారు. ఈ రూమర్స్ ను ఖండిస్తూ, సినిమా ఆర్థిక వ్యవహారాలు పూర్తిగా క్లియర్ అయ్యాయని, అన్ని సంక్రాంతి చిత్రాలు ఇబ్బందులు లేకుండా విడుదల కావాలని ఆకాంక్షించారు. చివరి నిమిషంలో అంతరాయాలు కలిగించే చర్యలను ఖండించారు.
Latest News