|
|
by Suryaa Desk | Mon, Dec 08, 2025, 03:49 PM
ప్రముఖ నటి, రాజకీయ నాయకురాలు జయా బచ్చన్ తన నటనకు విరామం తీసుకోవడానికి గల కారణాన్ని వెల్లడించారు. 1963లో 'మహానగర్' చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసిన ఆమె, అమితాబ్ బచ్చన్ తో వివాహం తర్వాత సినిమాలకు దూరమయ్యారు. కుమార్తె శ్వేతా కోరిక మేరకు, ఆమెతో ఎక్కువ సమయం గడపడానికి షూటింగ్‌కు వెళ్లే అలవాటును మానుకున్నానన్నారు. కుమార్తె వివాహం తర్వాత ఒంటరితనం ఎక్కువవడంతో మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చానని ఆమె పేర్కొన్నారు.
Latest News