|
|
by Suryaa Desk | Mon, Dec 08, 2025, 08:43 PM
బుల్లితెర ప్రేక్షకుల ఆదరణ పొందుతున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 తుది అంకానికి చేరుకుంది. టాప్ కంటెస్టెంట్ రీతూ చౌదరి అనూహ్యంగా ఎలిమినేట్ అయ్యింది. హౌస్ నుంచి బయటకు వచ్చిన రీతూ, ప్రెస్ మీట్ పెట్టి తన బిగ్ బాస్ ప్రయాణం, డిమోన్ పవన్ తో రిలేషన్ షిప్ పై ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఈ సందర్భంగా, మాజీ కంటెస్టెంట్ దివ్వెల మాధురి గురించి రీతూ తల్లి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. తన అమ్మాయిని డిమోన్ తో దూరంగా ఉండమని మాధురి కి ఫోన్ చేసి చెప్పారనే రిపోర్టర్ ప్రశ్నకు, ఆమె అన్నీ అబద్ధాలు చెప్పింది అని తెలిపారు.
Latest News