by Suryaa Desk | Sun, Aug 11, 2024, 02:43 PM
నందమూరి మోక్షజ్ఞ త్వరలో సినిమాల్లోకి అడుగుపెట్టబోతున్న సంగతి తెలిసిందే. హనుమాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఫిల్మ్ సర్కిల్స్‌లో తాజా గాసిప్ ఏమిటంటే, మోక్షజ్ఞ సరసన జాన్వీ కపూర్ సోదరి మరియు శ్రీదేవి కుమార్తె కుషీ కపూర్ నటించనున్నారు అని లేటెస్ట్ టాక్.
Latest News