by Suryaa Desk | Mon, Aug 12, 2024, 10:45 AM
హీరోయిన్ మాళవికా మోహనన్ తన కొత్త సినిమా ‘తంగలాన్’ ప్రమోషన్స్‌లో భాగంగా అభిమానులతో ఎక్స్‌లో చిట్‌చాట్ నిర్వహించగా.. ఓ అభిమాని ‘మాళవిక.. తెలుగు ట్వీట్స్‌కు రిప్లై ఇవ్వట్లేదు’ అంటూ కాస్త అసహనానికి గురయ్యాడు. అయితే ‘‘అది నిజం కాదు. నా స్నేహితుల్లో కొంతమంది తెలుగువారే. తెలుగు ప్రజలంటే నాకు ఇష్టం. అందుకే తెలుగులో ప్రభాస్ తో కలిసి రాజాసాబ్ కూడా చేస్తున్నా. మీరంతా నన్ను ఆదరించాలి’’ అని మాళవిక కోరింది.
Latest News