by Suryaa Desk | Sun, Dec 29, 2024, 11:29 AM
కన్నడ నటుడు కిచ్చా సుదీప్ ఇటీవల వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొన్నాడు. అందులో భాగంగా స్టార్ హీరోలు ప్రభాస్ గురించి ప్రస్తావించాడు. ప్రభాస్.. మంచి వ్యక్తి అని చాలా సింపుల్ గా ఉంటారన్నాడు. “ఎలాంటి హడావుడి లేకుండా ప్రశాంత జీవితాన్ని కొనసాగిస్తుంటాడు. సక్సెస్ అయినా..ఫెయిల్యూర్ అయినా.. ఒకే విధంగా స్పందిస్తాడు. కొంచెం కూడా గర్వం ఉండదు.” అని సుదీప్ ప్రభాస్‌పై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.
Latest News