లావణ్య షాకింగ్ కామెంట్స్?
 

by Suryaa Desk | Fri, Jan 31, 2025, 11:05 AM

లావణ్య షాకింగ్ కామెంట్స్?

సినీ ఇండస్ట్రీలో మెగా హీరోగా గుర్తింపు పొందిన వారిలో వరుణ్ తేజ్ ఒకరు. ఈయన కెరియర్ మొదట్లో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు.అయితే ఇటీవల కాలంలో వరుణ్ ఎంతో విభిన్నమైన పాత్రలలో నటిస్తున్నప్పటికీ కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల వరుస డిజాస్టర్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటున్నారు.ఇకపోతే గత ఏడాది వరుణ్ తేజ్ నటి లావణ్య త్రిపాఠినీ పెళ్లి చేసుకుని వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ కలిసి మిస్టర్ అంతరిక్షం అనే సినిమాలలో నటించారు. ఆ సినిమా సమయంలోనే ప్రేమలో పడ్డారు కానీ ప్రేమ విషయాన్ని మాత్రం బయట ఎక్కడ తెలియజేయలేదు. అయితే ఉన్నఫలంగా వీరిద్దరూ తమ నిశ్చితార్తాన్ని ప్రకటించడంతో అందరూ షాక్ అయ్యారు. ఇక 2023 నవంబర్ ఒకటవ తేదీ వీరిద్దరూ ఇటలీలో ఎంతో ఘనంగా కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహం చేసుకున్నారు.


ఇక వివాహం తర్వాత లావణ్య త్రిపాఠి ఎలాంటి కొత్త ప్రాజెక్టుల ద్వారా ప్రేక్షకుల ముందుకు రాలేదు. అయితే ఇటీవల లావణ్య త్రిపాటికి సంబంధించిన ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. లావణ్య త్రిపాఠి ఫ్యామిలీ ఫంక్షన్లో సరదాగా మాట్లాడుతూ తన భర్తకు ఒక హీరోయిన్ చాలా పర్ఫెక్ట్ జోడి అంటూ ఈమె మాట్లాడారట. వరుణ్ తేజ్ తో కలిసి మీనాక్షి చౌదరి సాయి పల్లవి రాశీఖన్నా పూజా హెగ్డే వంటి హీరోయిన్లు నటించారు అయితే వీరందరిలోకెల్లా సాయి పల్లవి తన భర్త పక్కన చాలా బాగుంటుందంటూ లావణ్య మాట్లాడినట్లు తెలుస్తోంది.వీరిద్దరి కాంబినేషన్లో ఫిదా సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక వరుణ్ సాయి పల్లవి మధ్య వచ్చే సన్నివేశాలు చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటాయని అలాగే వీరిద్దరి నటన, జోడి ఆన్ స్క్రీన్ పై చాలా అద్భుతంగా ఉంటుంది అంటూ లావణ్య త్రిపాఠి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Latest News
ఓటీటీలోకి రానున్న అజిత్ ‘పట్టుదల’ మూవీ Mon, Feb 24, 2025, 08:58 PM
'హరి హరా వీర మల్లు' నుండి సెకండ్ సింగల్ రిలీజ్ Mon, Feb 24, 2025, 08:55 PM
'మ్యాడ్ స్క్వేర్' టీజర్ విడుదలకి టైమ్ లాక్ Mon, Feb 24, 2025, 08:50 PM
'ది ప్యారడైజ్' రా స్టేట్మెంట్ విడుదల ఎప్పుడంటే...! Mon, Feb 24, 2025, 08:46 PM
'సీతా పయనం' ఆన్ బోర్డులో ప్రముఖ లిరిసిస్ట్ Mon, Feb 24, 2025, 08:40 PM
'మజాకా' ట్రైలర్ రిలీజ్ Mon, Feb 24, 2025, 06:08 PM
చెన్నై లో 'కాంచనా 4' షూటింగ్ Mon, Feb 24, 2025, 06:03 PM
'పీపుల్స్ స్టార్' ఆర్ నారాయణ మూర్తి సర్ టైటిల్ అని నాకు తెలియదు - సందీప్ కిషన్ Mon, Feb 24, 2025, 05:52 PM
ఒకే ఫ్రేమ్ లో మోస్ట్ వాంటెడ్ పాన్ ఇండియా డైరెక్టర్స్ Mon, Feb 24, 2025, 05:46 PM
'విడామయుర్చి' డిజిటల్ ఎంట్రీకి తేదీ లాక్ Mon, Feb 24, 2025, 05:39 PM
రేసింగ్ ప్రమాదంలో గాయపడిన అజిత్ కుమార్ Mon, Feb 24, 2025, 05:35 PM
నెటిజన్ల నుండి ప్రశంసలు పొందుతున్న చైతన్య మరియు శోభిత Mon, Feb 24, 2025, 05:30 PM
'గుడ్ బ్యాడ్ అగ్లీ' నుండి త్రిష గ్లింప్సె అవుట్ Mon, Feb 24, 2025, 05:24 PM
విశ్వక్ సేన్ సరసన డ్రాగన్ నటి Mon, Feb 24, 2025, 05:15 PM
'డ్రాగన్' 3 రోజుల వరల్డ్ వైడ్ గ్రాస్ ఎంతంటే...! Mon, Feb 24, 2025, 05:09 PM
థగ్ లైఫ్ మరియు నాయగన్ మధ్య సారూప్యతలను వెల్లడించిన కమల్ హస్సన్ Mon, Feb 24, 2025, 05:04 PM
చీర ధరించడానికి భయపడిన అల్లు అర్జున్ Mon, Feb 24, 2025, 04:57 PM
'RC16' తదుపరి షెడ్యూల్ అప్పుడేనా? Mon, Feb 24, 2025, 04:51 PM
ఫస్ట్ షెడ్యూల్ ని పూర్తి చేసుకున్న 'సతి లీలావతి' Mon, Feb 24, 2025, 04:43 PM
ఇండియా వర్సెస్ పాక్ మ్యాచ్ ని వీక్షిస్తున్న ధోని మరియు సన్నీ డియోల్ Mon, Feb 24, 2025, 04:30 PM
అభిమానిపై తన కోపాన్ని చూపించిన మార్కో స్టార్ Mon, Feb 24, 2025, 04:27 PM
'పుష్ప' దర్శకుడితో ఉర్వాషి రౌతేలా Mon, Feb 24, 2025, 04:19 PM
6M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'ఒదెల-2' టీజర్ Mon, Feb 24, 2025, 04:14 PM
దుబాయ్ ఈవెంట్‌లో టాలీవుడ్ స్టార్స్ Mon, Feb 24, 2025, 04:00 PM
సినిమాటోగ్రాఫర్ రత్నావేలు కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన 'RC16' టీమ్ Mon, Feb 24, 2025, 03:54 PM
సెన్సార్ పూర్తి చేసుకున్న 'శబ్దం' Mon, Feb 24, 2025, 03:50 PM
టాలీవుడ్‌ టాప్ ప్రొడక్షన్ హౌస్ తో ప్రదీప్ రంగనాథన్ తదుపరి చిత్రం Mon, Feb 24, 2025, 03:46 PM
'పెళ్లి కాని ప్రసాద్' ఫస్ట్ లుక్ రిలీజ్ Mon, Feb 24, 2025, 03:39 PM
నందమురి బాలకృష్ణ ఎపిక్ కామ్ బ్యాక్ Mon, Feb 24, 2025, 03:33 PM
హిట్ 3 టీజర్: అత్యంత హింసాత్మక అవతార్‌లో నాని Mon, Feb 24, 2025, 03:26 PM
'భైరవం' థీమ్ సాంగ్ కి సాలిడ్ రెస్పాన్స్ Mon, Feb 24, 2025, 03:18 PM
'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' రీ రిలీజ్ ఎప్పుడంటే...! Mon, Feb 24, 2025, 03:11 PM
ప్రభాస్ 'ఫౌజీ' లో హాలీవుడ్ నటుడు Mon, Feb 24, 2025, 03:02 PM
భారతీయ క్రికెటర్లతో చిరు సెల్ఫీ Mon, Feb 24, 2025, 02:56 PM
హైప్‌ను పెంచుతున్న 'మ్యాడ్ స్క్వేర్' టీజర్ అప్డేట్ Mon, Feb 24, 2025, 02:50 PM
ఓపెన్ అయ్యిన 'మజాకా' బుకింగ్స్ Mon, Feb 24, 2025, 02:42 PM
పోలీసుకి మెగా స్టార్ ఫిర్యాదు Mon, Feb 24, 2025, 02:36 PM
ఈ విషాదం కారణంగా 'SSMB29' షూట్ కి బ్రేక్ Mon, Feb 24, 2025, 02:28 PM
'23' ఫస్ట్ లుక్ అవుట్ Mon, Feb 24, 2025, 02:22 PM
ఓటీటీలోకి రాకముందే టెలివిజన్‌ లో రానున్న సంక్రాంతికి వస్తున్నాం Mon, Feb 24, 2025, 01:00 PM
‘మిసెస్‌’ చిత్రంపై స్పందించిన కంగనా రనౌత్‌ Mon, Feb 24, 2025, 12:57 PM
భారత్‌-పాకిస్థాన్‌ మ్యాచ్‌ లో సందడి చేసిన తారలు Mon, Feb 24, 2025, 12:52 PM
‘బూమరాంగ్‌’ గ్లింప్స్‌ విడుదల Mon, Feb 24, 2025, 12:48 PM
ఈ నెల 28న విడుదల కానున్న ‘శబ్దం’ Mon, Feb 24, 2025, 12:45 PM
ప్రతి సీన్‌లో మ్యాజిక్‌ జరుగుతుంది Mon, Feb 24, 2025, 12:42 PM
‘విద్రోహి’ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ విడుదల Mon, Feb 24, 2025, 12:27 PM
కుస్తీ నేపథ్యంలో రామ్‌చరణ్‌ సినిమా Mon, Feb 24, 2025, 12:23 PM
వీరంతా రాక్‌స్టార్స్‌ Mon, Feb 24, 2025, 12:15 PM
మార్చి 7న విడుదల కానున్న శివంగి Mon, Feb 24, 2025, 12:12 PM
'పీపుల్ స్టార్' ఆల్రెడీ ఉందని నాకు తెలియదు Mon, Feb 24, 2025, 12:06 PM
బ్యూటీ రంగంలోకి అడుగెట్టిన ముమైత్ ఖాన్ Mon, Feb 24, 2025, 12:01 PM
ట్రేండింగ్ లో 'సారంగపాణి జాతకం' టైటిల్ సాంగ్ Mon, Feb 24, 2025, 11:57 AM
‘రామాయణ’ షూటింగ్ లో పాల్గొన్న యశ్ Mon, Feb 24, 2025, 11:41 AM
భారత్-పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్‌ వీక్షిస్తున్న డైరెక్టర్ సుకుమార్ Sun, Feb 23, 2025, 07:44 PM
పల్లెటూరులో గొర్రెలు కాస్తున్న హీరోయిన్ ధన్య బాలకృష్ణ Sun, Feb 23, 2025, 07:29 PM
స్పెయిన్‌లో జరుగుతున్న రేసింగ్‌లో పల్టీలు కొట్టిన అజిత్ కారు Sun, Feb 23, 2025, 07:25 PM
రీతూ వర్మ షాకింగ్ కామెంట్స్! Sun, Feb 23, 2025, 07:22 PM
బాలిలో ఎంజాయ్ చేస్తున్న విష్ణుప్రియ Sat, Feb 22, 2025, 08:45 PM
'హరి హర వీర మల్లు' సెకండ్ సింగల్ గురించిన లేటెస్ట్ అప్డేట్ Sat, Feb 22, 2025, 08:22 PM
'షణ్ముఖ' లో కార్తీ వల్లభన్ గా ఆది సాయికుమార్ Sat, Feb 22, 2025, 08:17 PM
'శబ్దం' సెకండ్ సింగల్ విడుదల ఎప్పుడంటే...! Sat, Feb 22, 2025, 08:11 PM
విడుదల తేదీని లాక్ చేసిన 'బండి' Sat, Feb 22, 2025, 08:07 PM
'అనగనగా' టీజర్ అవుట్ Sat, Feb 22, 2025, 08:01 PM
'RAPO22' సెట్స్ లో ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మినిస్టర్ Sat, Feb 22, 2025, 07:16 PM
భారతదేశంలో రీ-రిలీజ్ చిత్రాలలో అగ్రస్థానంలో ఉన్న ప్రముఖ మూవీ Sat, Feb 22, 2025, 07:10 PM
సమ్మర్ రేస్ లో 'సారంగపాణి జాతకం' Sat, Feb 22, 2025, 06:56 PM
'హిట్ 3' మ్యూజిక్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ మ్యూజిక్ లేబుల్ Sat, Feb 22, 2025, 06:52 PM
తన బయోపిక్‌లో ఎవరు నటిస్తున్నారని వెల్లడించిన సౌరావ్ గంగూలీ Sat, Feb 22, 2025, 04:57 PM
'L2 ఎంపురాన్' ఆన్ బోర్డులో సూరజ్ వెంజరమూడు Sat, Feb 22, 2025, 04:52 PM
'బరాబర్ ప్రేమిస్తా' నుండి రెడ్డి మామ సాంగ్ రిలీజ్ Sat, Feb 22, 2025, 04:47 PM
గోల్డె కలర్ లెహంగాలో ప్రగ్యా జైస్వాల్ స్టిల్స్ Sat, Feb 22, 2025, 04:45 PM
'ఓదెల 2' టీజర్ అవుట్ Sat, Feb 22, 2025, 04:40 PM
ఈ తేదీన విడుదల కానున్న 'గుడ్ బ్యాడ్ అగ్లీ' టీజర్ Sat, Feb 22, 2025, 04:34 PM
టాప్ బ్యానర్లు నాతో ఎందుకు పని చేయరని నాకు తెలియదు - సందీప్ కిషన్ Sat, Feb 22, 2025, 04:30 PM
చిరు-ఓదెల సినిమాలో స్టార్ బాలీవడ్ నటి Sat, Feb 22, 2025, 04:21 PM
'ఆర్‌సి 16' కి AR రెహ్మాన్రెమ్యూనరేషన్ ఎంతంటే...! Sat, Feb 22, 2025, 04:15 PM
'శబ్దం' సాంకేతికంగా అగ్రశ్రేణి చిత్రం - నాని Sat, Feb 22, 2025, 04:10 PM
బుక్ మై షోలో 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్' జోరు Sat, Feb 22, 2025, 04:04 PM
20M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'మాధరాసి' టైటిల్ గ్లింప్సె Sat, Feb 22, 2025, 03:58 PM
చాహల్ మరియు ధనశ్రీ వర్మ కి విడాకులు మంజూరు Sat, Feb 22, 2025, 03:53 PM
'భైరవం' థీమ్ సాంగ్ అవుట్ Sat, Feb 22, 2025, 03:43 PM
'కన్నప్ప' నుండి స్పెషల్ వీడియో రిలీజ్ Sat, Feb 22, 2025, 03:40 PM
విడాకుల పుకార్లలో హీరోయిన్‌ను సమర్ధించిన సంగీత దర్శకుడు Sat, Feb 22, 2025, 03:35 PM
జీ తెలుగులో మార్చ్ 1 సాయంత్రం 6 గంటలకి “సంక్రాంతికి వస్తున్నాం” Sat, Feb 22, 2025, 03:32 PM
'కోర్ట్: స్టేట్ vs ఎ నో బాడీ' ఫస్ట్ సింగల్ కి భారీ స్పందన Sat, Feb 22, 2025, 03:21 PM
కంగనా సోదరి విమర్శలపై స్పందించిన తాప్సీ Sat, Feb 22, 2025, 03:13 PM
'సీతా పయనం' ఆన్ బోర్డులో ప్రముఖ రైటర్ Sat, Feb 22, 2025, 03:10 PM
'SSMB29' గురించిన లేటెస్ట్ బజ్ Sat, Feb 22, 2025, 03:07 PM
తన తల్లి అనారోగ్య పుకార్ల పై స్పందించిన మెగా స్టార్ Sat, Feb 22, 2025, 03:03 PM
'పతంగ్' నుండి హవా హవా సాంగ్ అవుట్ Sat, Feb 22, 2025, 02:45 PM
విడుదల తేదీని లాక్ చేసిన 'మిరాయ్' Sat, Feb 22, 2025, 02:41 PM
ఆడియో పార్టనర్ ని లాక్ చేసిన 'కింగ్డమ్' Sat, Feb 22, 2025, 02:35 PM
పోక్సో చట్టం గురించి అవగాహన కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్న 'కోర్ట్: స్టేట్ vs ఎ నో బాడీ' Sat, Feb 22, 2025, 02:29 PM
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'సంక్రాంతికి వస్తున్నాం' Sat, Feb 22, 2025, 02:21 PM
మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ జె మేయర్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన 'హిట్ 3' బృందం Sat, Feb 22, 2025, 02:20 PM
నెట్‌ఫ్లిక్స్‌ ట్రేండింగ్ లో 'డాకు మహారాజ్' Sat, Feb 22, 2025, 02:15 PM
మార్చి 7న జిగేల్ ! Sat, Feb 22, 2025, 02:15 PM
స్టార్‌ మా మూవీస్‌లో సండే స్పెషల్ మూవీస్ Sat, Feb 22, 2025, 02:11 PM
'పుష్ప 2' స్మాల్ స్క్రీన్ ఎంట్రీ అప్పుడేనా? Sat, Feb 22, 2025, 02:07 PM
తమన్నా 'ఓదెల-2' టీజర్ విడుదల Sat, Feb 22, 2025, 02:05 PM
‘మిరాయ్’ రిలీజ్‌పై క్లారిటీ ఇచ్చిన మేకర్స్ Sat, Feb 22, 2025, 01:59 PM
సైరా బానుకి అండగా నిలిచిన రెహమాన్‌ Sat, Feb 22, 2025, 01:29 PM
'ఛావా’ కి కొన్ని రాష్ట్రాల అండ Sat, Feb 22, 2025, 01:24 PM
మార్చి 17న ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానున్న ‘ఎమర్జెన్సీ’ Sat, Feb 22, 2025, 01:22 PM
ఇప్పటికే రూ.9 కోట్ల బిజినెస్ చేసిన ‘కోర్ట్‌’ Sat, Feb 22, 2025, 01:19 PM
చిరంజీవితో సినిమా చేయనున్న నాని Sat, Feb 22, 2025, 01:17 PM
ఆగస్ట్ 1న రానున్న 'మిరాయ్' Sat, Feb 22, 2025, 01:15 PM
‘ఓదెల 2’ టీజర్‌ విడుదల Sat, Feb 22, 2025, 01:12 PM
రీరిలీజ్ కానున్న 'ఎవడే సుబ్రమణ్యం' Sat, Feb 22, 2025, 01:10 PM
ఫిబ్రవరి 26న విడుదల కానున్న 'మజాకా' Sat, Feb 22, 2025, 01:06 PM
మా అమ్మపై అసత్య వార్తలను ప్రచారం చెయ్యకండి Sat, Feb 22, 2025, 01:05 PM
ఈడీ పై మండిపడ్డ శంకర్ Sat, Feb 22, 2025, 01:03 PM
బయోపిక్‌ పై స్పందించిన సౌరవ్‌ గంగూలీ Sat, Feb 22, 2025, 01:00 PM
సుహాస్‌ కెరీర్‌లో మైలురాయి ‘ఓ భామ అయ్యో రామ’ Sat, Feb 22, 2025, 12:57 PM
వన్‌ ప్లస్‌ వన్‌ ఆఫర్ పెట్టిన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ Sat, Feb 22, 2025, 12:55 PM
‘భైరవం’ థీమ్‌ సాంగ్‌ విడుదల Sat, Feb 22, 2025, 12:53 PM
మార్చి 14న విడుదలకానున్న ‘కోర్ట్‌’ Sat, Feb 22, 2025, 12:51 PM
ఆగస్టు 14న రానున్న ‘వార్‌ 2’ Sat, Feb 22, 2025, 12:50 PM
'లెవెన్' చిత్రంనుండి మరోపాట విడుదల Sat, Feb 22, 2025, 12:48 PM
ఈ నెల 28న విడుదల కానున్న 'బందీ' Sat, Feb 22, 2025, 12:45 PM
గుప్త నిధుల నేపథ్యంలో 'నాగబంధం' Sat, Feb 22, 2025, 12:42 PM
'ధండోరా' నుండి ఫస్ట్ బీట్ అవుట్ Fri, Feb 21, 2025, 08:44 PM
'అనగనగా' టీజర్ లాంచ్ చేయనున్న స్టార్ నటుడు Fri, Feb 21, 2025, 08:39 PM
'మజాకా' నుండి పెప్పీ ఫోక్ సాంగ్ అవుట్ Fri, Feb 21, 2025, 08:34 PM
'హరి హరా వీరా మల్లు' లోని రెండవ సింగిల్ ప్రోమో రిలీజ్ Fri, Feb 21, 2025, 08:27 PM
మీడియాతో ముచ్చటించిన 'కోర్ట్- స్టేట్ vs ఎ నో బాడీ' బృందం Fri, Feb 21, 2025, 08:23 PM
త్వరలో విడుదల కానున్న 'రెట్రో' సెకండ్ సింగల్ Fri, Feb 21, 2025, 06:14 PM
డిజిటల్ ఎంట్రీ ఇచ్చేసిన 'వనంగాన్‌' Fri, Feb 21, 2025, 06:05 PM
నైజాంలో 'జాబిలమ్మ నీకు అంతా కోపమా' టికెట్ ధరల వివరాలు Fri, Feb 21, 2025, 06:00 PM
హైపర్ ఆది తో 'మజాకా' బృందం ఇంటర్వ్యూ Fri, Feb 21, 2025, 05:55 PM
'ఓ భామా అయ్యో రామా' లో స్టార్ డైరెక్టర్ కీలక పాత్ర Fri, Feb 21, 2025, 05:52 PM
'ఎలెవెన్' నుండి ఇక్కడ రా సాంగ్ అవుట్ Fri, Feb 21, 2025, 05:45 PM
'అనగనగా' టీజర్ లాంచ్ కి తేదీ ఖరారు Fri, Feb 21, 2025, 05:39 PM
'బూమరాంగ్‌' గ్లింప్సె విడుదల ఎప్పుడంటే...! Fri, Feb 21, 2025, 05:35 PM
'ఒదెల-2' టీజర్ విడుదలకి టైమ్ లాక్ Fri, Feb 21, 2025, 05:30 PM
స్టార్ డైరెక్టర్ శంకర్‌కు ఈడీ షాక్ Fri, Feb 21, 2025, 05:24 PM
AR రెహ్మాన్ కి ధన్యవాదాలు తెలిపిన సైరా బాను Fri, Feb 21, 2025, 05:14 PM
'సీతా పయనం' ఆన్ బోర్డులో ప్రముఖ ఎడిటర్ Fri, Feb 21, 2025, 05:06 PM
ఫుల్ స్వింగ్ లో 'నాగబంధం' షూటింగ్ Fri, Feb 21, 2025, 05:01 PM
'బరాబర్ ప్రేమిస్తా' ఫస్ట్ సింగల్ ని విడుదల చేయనున్న స్టార్ ప్రొడ్యూసర్ Fri, Feb 21, 2025, 04:56 PM
'జాట్' కోసం డబ్బింగ్ ప్రారంభించిన రణదీప్ హుడా Fri, Feb 21, 2025, 04:50 PM
ఆహాలో స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చిన 'మార్కో' Fri, Feb 21, 2025, 04:44 PM
'బాపు' టికెట్ రేట్ వివరాలు Fri, Feb 21, 2025, 04:33 PM
'దృశ్యం 3' గురించి లేటెస్ట్ బజ్ Fri, Feb 21, 2025, 04:28 PM
సర్కార్స్ లాఠీ గా విడుదల కానున్న 'హిట్ 3' టీజర్ Fri, Feb 21, 2025, 04:20 PM
'L2 ఎంపురాన్' నుండి స్పెషల్ పోస్టర్ అవుట్ Fri, Feb 21, 2025, 04:14 PM
'మజాకా' లోని సొమ్మసిల్లి పోతున్నవే సాంగ్ ప్రోమో రిలీజ్ Fri, Feb 21, 2025, 04:08 PM
తాండాల్: 10M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'బుజ్జి తల్లి' వీడియో సాంగ్ Fri, Feb 21, 2025, 04:00 PM
నాని తదుపరి చిత్రం కోసం మైత్రి మూవీ మేకర్స్ Fri, Feb 21, 2025, 03:52 PM
'లైలా' OTT రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ డిజిటల్ ప్లాట్ఫారం Fri, Feb 21, 2025, 03:45 PM
ఎన్టీఆర్-నీల్ ని భారీ బడ్జెట్‌ తో నిర్మిస్తున్న మైత్రి మూవీ మేకర్స్ Fri, Feb 21, 2025, 03:38 PM
'శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్' యొక్క టైటిల్ వీడియో సాంగ్ విడుదలకి టైమ్ లాక్ Fri, Feb 21, 2025, 03:31 PM
వరల్డ్ టెలివిషన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'సరిపోద శనివారం' Fri, Feb 21, 2025, 03:26 PM
'విదాముయార్చి' OTT విడుదల పై లేటెస్ట్ బజ్ Fri, Feb 21, 2025, 03:22 PM
డిజిటల్ ఎంట్రీ ఇచ్చేసిన 'డాకు మహారాజ్' Fri, Feb 21, 2025, 03:16 PM
శాటిలైట్ భాగస్వామిని లాక్ చేసిన 'బాపు' Fri, Feb 21, 2025, 03:09 PM
ఎన్‌టిఆర్ పాటకు డాన్స్ చేసిన నయనతార కుమారులు Fri, Feb 21, 2025, 03:02 PM
ఈ నెల 21 నుంచి మార్కో స్ట్రీమింగ్ Thu, Feb 20, 2025, 09:49 PM
'హిట్ 3' టీజర్ లాంచ్ కి తేదీ లాక్ Thu, Feb 20, 2025, 08:27 PM
'శబ్దం' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా వస్తుంది ఎవరంటే..! Thu, Feb 20, 2025, 08:20 PM
ఓపెన్ అయ్యిన 'జాబిలమ్మ నీకు అంతా కోపమా' బుకింగ్స్ Thu, Feb 20, 2025, 08:11 PM
'భైరవం' థీమ్ సాంగ్ ప్రోమో అవుట్ Thu, Feb 20, 2025, 08:04 PM
ఓవర్సీస్ పార్టనర్ ని లాక్ చేసిన 'కోర్ట్: స్టేట్ vs ఎ నో బాడీ' Thu, Feb 20, 2025, 07:37 PM
'మజాకా' లోని సొమ్మసిల్లి పోతున్నవే సాంగ్ విడుదల ఎప్పుడంటే...! Thu, Feb 20, 2025, 07:33 PM
షూటింగ్ ని ప్రారంభించిన ఎన్టీఆర్-నీల్ చిత్రం Thu, Feb 20, 2025, 07:28 PM
'సీతా పయనం' ఆన్ బోర్డులో బలమురుగన్ Thu, Feb 20, 2025, 07:22 PM
నేడు రివీల్ కానున్న 'హిట్ 3' టీజర్ అప్డేట్ Thu, Feb 20, 2025, 05:17 PM
'అఖండ 2: తాండవం' లో సంజయ్ దత్ Thu, Feb 20, 2025, 05:12 PM
'కూలీ' స్పెషల్ సాంగ్ లో స్టార్ హీరోయిన్ Thu, Feb 20, 2025, 05:08 PM
బజ్: తన ప్రత్యేక చిత్రానికి సీక్వెల్ చేయనున్న పూరి జగన్నాద్ Thu, Feb 20, 2025, 05:03 PM
'RC16' ఈ తేదీన విడుదల కానుందా Thu, Feb 20, 2025, 04:48 PM
తిరుమల శ్రీవారి సేవలో యాంకర్ లాస్య Thu, Feb 20, 2025, 04:43 PM
'గుడ్ బ్యాడ్ అగ్లీ' లో సీనియర్ నటి కీలక పాత్ర? Thu, Feb 20, 2025, 04:42 PM
వైరల్ అవుతున్న రాజమౌలి యొక్క వీడియో Thu, Feb 20, 2025, 04:30 PM
'పరాశక్తి' సెట్స్ లో శివకార్తికేయన్ బర్త్ డే సెలెబ్రేషన్స్ Thu, Feb 20, 2025, 04:21 PM
స్టార్ డైరెక్టర్‌తో సూపర్ స్టార్ తదుపరి చిత్రం Thu, Feb 20, 2025, 04:15 PM
YT మ్యూజిక్ ట్రేండింగ్ లో 'దిల్రూబా' లోని హే జింగిల్ సాంగ్ Thu, Feb 20, 2025, 04:07 PM
ఓపెన్ అయ్యిన 'బాపు' బుకింగ్స్ Thu, Feb 20, 2025, 04:02 PM
'ఎలెవెన్' నుండి తాముగు సాంగ్ విడుదల ఎప్పుడంటే..! Thu, Feb 20, 2025, 03:59 PM
'మాధరాసి' గురించిన లేటెస్ట్ అప్డేట్ Thu, Feb 20, 2025, 03:53 PM
ప్రశాంత్‌ నీల్‌తో జూనియర్‌ ఎన్టీఆర్ సినిమా షూటింగ్ ప్రారంభం... Thu, Feb 20, 2025, 03:49 PM
కోర్ట్ – స్టేట్ వర్సెస్ ఎ నోబడీ మీడియా ఇంటరాక్షన్ ఎప్పుడంటే...! Thu, Feb 20, 2025, 03:45 PM
వాళ్లకు నేను ఇచ్చే సలహా ఇదే : మీనాక్షి చౌదరి Thu, Feb 20, 2025, 03:40 PM
డైరెక్టర్ రోహిత్ కెపి కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన 'సంబరాల ఏటిగట్టు' బృందం Thu, Feb 20, 2025, 03:40 PM
'శబ్దం' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి తేదీ ఖరారు Thu, Feb 20, 2025, 03:33 PM
రేపు విడుదలకి సిద్ధంగా ఉన్న 'రామమ్ రాఘవం' Thu, Feb 20, 2025, 03:28 PM
'NC24' షూటింగ్ ప్రారంభం అప్పుడేనా? Thu, Feb 20, 2025, 03:23 PM
'మోగ్లీ' స్పెషల్ వీడియోకి భారీ రెస్పాన్స్ Thu, Feb 20, 2025, 03:17 PM
'రాక్ట్ బ్రహ్మండ్‌' రూమర్స్ పై స్పందించిన రాజ్ మరియు డికె Thu, Feb 20, 2025, 03:11 PM
'మార్కో' ఆహా కట్ ట్రైలర్ రిలీజ్ Thu, Feb 20, 2025, 02:49 PM
2M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'మజాకా' లోని పగిలి సాంగ్ Thu, Feb 20, 2025, 02:45 PM
'డాకు మహారాజ్' నుండి సుక్క నీరే వీడియో సాంగ్ విడుదలకి టైమ్ లాక్ Thu, Feb 20, 2025, 02:38 PM
'HHVM' యొక్క ప్రేమ గీతం కొల్లగోటినాధిరో గురించి వివరాలు Thu, Feb 20, 2025, 02:32 PM
సాలిడ్ టీఆర్పీని నమోదు చేసిన 'సత్యం సుందరం' Thu, Feb 20, 2025, 02:23 PM
ఈ వారం థియేటర్స్ లో విడుదల కానున్న సినిమాల లిస్ట్ Thu, Feb 20, 2025, 02:12 PM
'చవా' కోసం మహేష్ బాబు ని సంప్రదించారా... క్లారిటీ ఇచ్చిన దర్శకుడు Thu, Feb 20, 2025, 02:09 PM
గీతా సింగ్‌ ఎమోషనల్ పోస్ట్ వైరల్ ! Thu, Feb 20, 2025, 11:57 AM
హాలీవుడ్ మ్యాగజైన్ కవర్‌పై అల్లు అర్జున్ Thu, Feb 20, 2025, 11:49 AM
ఫోన్ లేకుండా మూడు రోజులు ధ్యానంలో ఉంటా: సమంత Thu, Feb 20, 2025, 11:46 AM
'శబ్దం' ట్రైలర్ అవుట్ Wed, Feb 19, 2025, 09:19 PM