హైదరాబాద్‌ నుంచి 2 గంటల్లోనే అయోధ్యకు.. టికెట్ ధర ఎంతంటే..?
 

by Suryaa Desk | Fri, Sep 27, 2024, 06:59 PM

రాములోరి భక్తులకు తీపికబురు. హైదరాబాద్ నుంచి అయోధ్య వెళ్లటం ఇప్పుడు మరింత సులువు కానుంది. ఇప్పటి వరకు అయోధ్య రామున్ని చేరుకునేందుకు ఎంత కాదన్న 30 గంటల సుదీర్ఘ ప్రయాణం చేయాల్సి వచ్చేది.. కానీ... ఇప్పుడు కేవలం రెండున్నర గంటల్లోనే.. హైదరాబాద్ నుంచి అయోధ్యకు వెళ్లే సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. అది కూడా ఈరోజు నుంచే. అదేలాగా అనుకుంటున్నారా..? అక్కడికే వస్తున్నా.. ప్రజల డిమాండ్‌కు తగ్గట్టుగా హైదరాబాద్ నుంచి అయోధ్య, కాన్పూర్, ప్రయాగరాజ్ ప్రాంతాలకు శుక్రవారం (సెప్టెంబర్ 27) నుంచి వరుసగా విమాన సర్వీసులు ప్రారంభించారు. దీంతో.. ఇక భక్తులు అయోధ్యకు కేవలం రెండున్నర గంటల్లోనే చేరుకునే అవకాశం దొరకనుంది.


అయితే... సెప్టెంబర్ 27 నుంచి హైదరాబాద్ టూ అయోధ్యతో పాటు హైదరాబాద్ టూ కాన్పూర్‌కు.. వారానికి 4 రోజుల పాటు సేవలందించే విమాన సర్వీసులను విమానయాన శాఖ ప్రారంభించింది. వీటితో పాటు.. హైదరాబాద్ నుంచి ప్రయాగరాజ్, హైదరాబాద్ నుంచి ఆగ్రాకు వారానికి మూడు రోజులు అందుబాటులో ఉంటే విమాన సర్వీసులు సెప్టెంబర్ 28 నుంచి ప్రారంభం కానున్నాయి.


హైదరాబాద్ నుంచి ప్రయాగరాజ్, అయోధ్యకు వెళ్లే భక్తులు ఈ విమాన సర్వీసులు వినియోగించుకోవాలని కేంద్ర విమానయాన శాఖ సూచిస్తోంది. ఇక ఇప్పటికే హైదరాబాద్ నుంచి అగర్తాల, హైదరాబాద్ నుంచి జమ్మూకు విమాన సర్వీసులు కొనసాగుతుండగా.. ఇప్పుడు కొత్త సర్వీసులు కూడా ప్రారంభించింది.


అయితే.. హైదరాబాద్ నుంచి అయోధ్యకు విమాన ధర సుమారు రూ. 5 వేలు ఉండగా.. హైదరాబాద్ నుంచి ప్రయాగరాజ్‌కు రూ. 5,635గా ఉన్నట్టు తెలుస్తోంది. ఇక హైదరాబాద్ నుంచి కాన్పూర్ వెళ్లేందుకు టికెట్ ధర రూ. 4,598గా ఉంది. అయితే.. హైదరాబాద్ నుంచి ఒక్క నెలలోనే 7 కొత్త విమాన సర్వీసులు ప్రారంభం కావడంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. కేంద్రం అందిస్తోన్న ఈ సేవలను వినియోగించుకుని.. ప్రయాణ సమయాన్ని తగ్గించుకోవాలని సూచించారు.

తెలంగాణకు రిలయన్స్ ఫౌండేషన్ భూరి విరాళం.. ఏకంగా రూ.20 కోట్లు Fri, Sep 27, 2024, 07:12 PM
దసరాకు దద్దరిల్లిపోయే స్కీం.. రూ.100కే 10 కిలోల మేక, 2 ఫుల్ బాటిళ్లు, కాటన్ బీర్లు Fri, Sep 27, 2024, 07:08 PM
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇంట్లో చోరీ,,,బంగారం, వెండి ఆభరణాలతో పాటు నగదు చోరీ Fri, Sep 27, 2024, 07:04 PM
హైదరాబాద్‌ నుంచి 2 గంటల్లోనే అయోధ్యకు.. టికెట్ ధర ఎంతంటే..? Fri, Sep 27, 2024, 06:59 PM
ఆ భవనాన్ని ఎలా కూలుస్తారు.. హైడ్రా కమిషనర్‌కు హైకోర్టు కీలక ఆదేశాలు Fri, Sep 27, 2024, 06:56 PM
ప్రజల ఆమోదం తీసుకున్నాకే ప్రక్షాళన చేపట్టాలని పటోళ్ల కార్తీక్ రెడ్డి సూచన Fri, Sep 27, 2024, 06:38 PM
ఆకాశన్నంటిన ఉల్లి ధరలు Fri, Sep 27, 2024, 05:19 PM
కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిలో పాల్గొన్న ఫోరం నాయకులు Fri, Sep 27, 2024, 05:12 PM
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు Fri, Sep 27, 2024, 05:09 PM
సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే Fri, Sep 27, 2024, 05:05 PM
సీఎం రేవంత్ ను కలిసిన హెచ్పిఎల్ టెక్నాలజీ సంస్థ చైర్‌పర్సన్ Fri, Sep 27, 2024, 05:04 PM
పల్లె దవాఖానా పనుల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న దేవరకొండ ఎమ్మెల్యే Fri, Sep 27, 2024, 04:41 PM
108 అత్యవసర నూతన అంబులెన్స్ ప్రారంభోత్సవ కార్యక్రమం Fri, Sep 27, 2024, 04:39 PM
అందోలు చెరువు అభివృద్ది పనులను పరిశీలించిన ఈఈ Fri, Sep 27, 2024, 04:36 PM
రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుంది Fri, Sep 27, 2024, 04:30 PM
బాధితులకు అన్ని విధాలుగా అండగా ఉంటాం Fri, Sep 27, 2024, 04:27 PM
స్కూల్లో సరైన సదుపాయాలు లేక విద్యార్థుల అవస్థలు Fri, Sep 27, 2024, 04:24 PM
వికారాబాద్ జిల్లాలో జరిగే ఓపెన్ ఎస్ఎస్సి ఇంటర్ పరీక్షలు పకడ్బందీగా ఏర్పాట్లు Fri, Sep 27, 2024, 04:22 PM
కార్యకర్తలు సంస్థాగతంగా బలోపేతం కావాలి: ఎంపీ అరుణ Fri, Sep 27, 2024, 04:18 PM
పౌష్టికాహారం తోనే సంపూర్ణ ఆరోగ్యం Fri, Sep 27, 2024, 04:16 PM
నిరుపేద ప్రజల విముక్తి కోసం పోరాడిన ఐలమ్మ Fri, Sep 27, 2024, 04:13 PM
ట్రాక్టర్ స్వాధీనం.. యజమానికి అప్పగింత.. Fri, Sep 27, 2024, 03:44 PM
రోడ్డును బాగు.. చేయించండి సారూ..! Fri, Sep 27, 2024, 03:34 PM
విఎస్ఆర్ డిగ్రీ కళాశాలలో చాకలి ఐలమ్మ జయంతి Fri, Sep 27, 2024, 03:28 PM
ప్రకృతిని మనం కాపాడితే మనల్ని ప్రకృతి కాపాడుతుంది Fri, Sep 27, 2024, 03:22 PM
రైతన్నల గుండె కోత..! Fri, Sep 27, 2024, 03:15 PM
విద్యాధికారిని సన్మానించిన కాంగ్రెస్ నాయకులు Fri, Sep 27, 2024, 03:11 PM
రైతులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని హరీశ్ రావు డిమాండ్ Fri, Sep 27, 2024, 03:05 PM
నూతన ఎంఈఓ ను సన్మానించిన ఉపాధ్యాయులు Fri, Sep 27, 2024, 03:05 PM
ఎంపిడిఓ లకు వినతి పత్రం ఇచ్చిన సర్పంచులు Fri, Sep 27, 2024, 03:01 PM
పెద్దపల్లి మండలంలో ప్రభుత్వ పాఠశాలలు అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ Fri, Sep 27, 2024, 02:48 PM
క్రీడోత్సవాలను ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ Fri, Sep 27, 2024, 02:45 PM
పేదల ఇళ్లను కూలగొడితే జైలు పాలవ్వడం ఖాయం: ఈటెల రాజేందర్ Fri, Sep 27, 2024, 02:42 PM
ఈ ఏడాది బతుకమ్మ పండుగ డేట్స్ ఇవే Fri, Sep 27, 2024, 02:38 PM
ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు Fri, Sep 27, 2024, 02:35 PM
చైతన్య పురిలో తీవ్ర ఉద్రిక్తత Fri, Sep 27, 2024, 02:34 PM
రామగుండం కమీషనరేట్ లో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు Fri, Sep 27, 2024, 02:31 PM
ఉచిత ఆరోగ్య వైద్య శిబిరం Fri, Sep 27, 2024, 02:28 PM
రోడ్డు ప్రక్కనే బావి రక్షణ గోడ కరువు..పొంచి ఉన్న ప్రమాదం Fri, Sep 27, 2024, 02:23 PM
ఈ ఏడాది బతుకమ్మ పండుగ డేట్స్ ఇవే Fri, Sep 27, 2024, 01:50 PM
పేదల ఇళ్లను కూలగొడితే జైలు పాలవ్వడం ఖాయం: ఈటెల రాజేందర్ Fri, Sep 27, 2024, 01:49 PM
బీసీ రిజర్వేషన్ పై అధ్యయనం చేయడానికి తమిళనాడులో పర్యటిస్తున్న బీఆర్ఎస్ నేతల బృందం Fri, Sep 27, 2024, 12:37 PM
మహిళా ఎస్‌ఐ దాడితో ఆత్మహత్యాయత్నం చేసుకున్న వ్యక్తి మృతి Fri, Sep 27, 2024, 12:32 PM
ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు Fri, Sep 27, 2024, 12:25 PM
ఎంబీబీఎస్‌ కన్వీనర్‌ కోటా సీట్ల అడ్మిషన్ల కోసం వెబ్‌ ఆప్షన్ల Fri, Sep 27, 2024, 12:20 PM
ఎల్లంపల్లి ప్రాజెక్టు తాజా సమాచారం Fri, Sep 27, 2024, 12:14 PM
మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం Fri, Sep 27, 2024, 11:47 AM
ముఖ్యమంత్రి సహాయనిధికి రిలయన్స్ ఫౌండేషన్ భారీ విరాళం Fri, Sep 27, 2024, 11:24 AM
మంత్రి పొంగులేటి నివాసాలపై జరుగుతున్న ఈడి దాడుల Fri, Sep 27, 2024, 11:08 AM
మాజీ సైనికుల సమస్యలు పరిష్కరించాలి Fri, Sep 27, 2024, 10:31 AM
కాంట్రాక్ట్ కార్మికులకు 26 వేల రూపాయల వేతనం ఇవ్వాలి Fri, Sep 27, 2024, 10:30 AM
ఫార్మా సిటీని రద్దు చేయడం లేదని ప్రభుత్వం హైకోర్టుకు చెప్పిందన్న కేటీఆర్ Thu, Sep 26, 2024, 08:37 PM
అధికారులు జీవితంలో ఏ తప్పు చేయకూడదో కాళేశ్వరం ఉదాహరణ అన్న సీఎం Thu, Sep 26, 2024, 07:37 PM
మహబూబ్ నగర్, వరంగల్, ఖమ్మం నుంచి డిమాండ్ వస్తున్నట్లు మంత్రి సీతక్క వెల్లడి Thu, Sep 26, 2024, 07:35 PM
లాడ్జిలో ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య Thu, Sep 26, 2024, 07:14 PM
పేదలకు అన్యాయం జరగకుండా అండగా ఉంటాం: ఎమ్మేల్యే Thu, Sep 26, 2024, 07:13 PM
హైడ్రా కూల్చివేతలపై సీఎం రేవంత్‌కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఘాటు లేఖ Thu, Sep 26, 2024, 07:05 PM
నా చావుకి నువ్వే కారణం రేవంత్ రెడ్డి.. బాధితుడి ఆవేదన Thu, Sep 26, 2024, 06:58 PM
మహనీయుల జీవితాలు స్ఫూర్తిదాయకం: కలెక్టర్ Thu, Sep 26, 2024, 06:54 PM
30 రోజుల్లో హెల్త్ కార్డులు తెచ్చేందుకు కృషి చేస్తున్నామని రేవంత్ వెల్లడి Thu, Sep 26, 2024, 06:34 PM
హైదరాబాద్ లో ఆందోళన కార్యక్రమం చేపట్టిన బీజేపీ ప్రకాశ్ రాజ్ దిష్టిబొమ్మ దగ్ధం Thu, Sep 26, 2024, 06:31 PM
సిరిసిల్ల ప్రజలు, నేతన్నల మీద పగ తీర్చుకుంటున్నారన్న కేటీఆర్ Thu, Sep 26, 2024, 04:35 PM
భగత్ సింగ్ విగ్రహ ఏర్పాటుకు ఎమ్మెల్యేకు ఆహ్వానం Thu, Sep 26, 2024, 04:30 PM
బుగ్గార మండల కేంద్రంలో ఎమ్మెల్యే కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ Thu, Sep 26, 2024, 04:26 PM
ఆశ్లీల,విష సంస్కృతిపై పోరాడాలి.. Thu, Sep 26, 2024, 04:24 PM
లయన్స్ క్లబ్ ఆఫ్ హైద్రాబాద్ హోప్ అద్వర్యంలో విద్యార్థులకు దంత పరీక్షలు Thu, Sep 26, 2024, 04:20 PM
లైన్ మెన్ నిర్లక్ష్యానికి యువకుడు షాక్ తో మృతి Thu, Sep 26, 2024, 04:17 PM
వీ ఆర్ ఎస్ విజ్ఞాన జ్యోతి స్కూల్‌లో ఘనంగా ముగిసిన ఖో ఖో టోర్నీ వేడుకలు Thu, Sep 26, 2024, 04:16 PM
ముగ్గురు లబ్ధిదారులకు దాదాపు 7. 00 లక్షల చెక్కులు పంపిణీ Thu, Sep 26, 2024, 04:15 PM
ఈ నెల 30వ తేదీన జాబ్ మేళా Thu, Sep 26, 2024, 04:08 PM
ఈ ఊరితో నాకు చాలా జ్ఞాపకాలు ఉన్నాయి : కేటీఆర్ Thu, Sep 26, 2024, 04:01 PM
నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తా..! Thu, Sep 26, 2024, 03:49 PM
పోషకాహారంతోనే ఆరోగ్యం.. సీడీపీఓ సరిత Thu, Sep 26, 2024, 03:47 PM
తోటి మిత్రుడికి ఆర్థిక సాయం చేసిన పూర్వ విద్యార్థులు Thu, Sep 26, 2024, 03:45 PM
పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తాం Thu, Sep 26, 2024, 03:43 PM
రేషన్ డీలర్ కు రూ. 5 వేల వేతనం Thu, Sep 26, 2024, 03:41 PM
డిల్లీ యూనివర్శిటీ ఎన్నికల ప్రచారంలో చురుకుగా పానుగంటి శ్రీకాంత్ Thu, Sep 26, 2024, 03:39 PM
పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి....! Thu, Sep 26, 2024, 03:36 PM
బాధితులకు ఎల్ ఓ సి లు అందజేత Thu, Sep 26, 2024, 03:34 PM
చాకలి ఐలమ్మకు ఘన నివాళులర్పించిన మాజీ మంత్రి వేముల ప్రశాంత్ Thu, Sep 26, 2024, 03:30 PM
నైజాంకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వీరవనిత ఐలమ్మ Thu, Sep 26, 2024, 03:25 PM
మాధవీలత భజనతో మార్మోగిన వందేభారత్ రైలు Thu, Sep 26, 2024, 03:25 PM
విద్యార్థులకు గుణాత్మక విద్యను అందించాలి: డీఈవో Thu, Sep 26, 2024, 03:24 PM
యాడారం గ్రామంలో చాకలి ఐలమ్మ జయంతి Thu, Sep 26, 2024, 03:21 PM
దుబ్బాకలో కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం Thu, Sep 26, 2024, 03:17 PM
కుమార్తె ఆత్మహత్య.. వియ్యంకుడిని నరికి చంపిన తండ్రి Thu, Sep 26, 2024, 03:15 PM
నూతన రేషన్ డీలర్ కార్యవర్గం ఎన్నిక Thu, Sep 26, 2024, 03:13 PM
పేకాట ఆడుతూ పట్టుబడిన నలుగురు మహిళలు Thu, Sep 26, 2024, 03:11 PM
చాకలి ఐలమ్మ విగ్రహనికి ఘన నివాళి అర్పించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు Thu, Sep 26, 2024, 03:08 PM
నారాయణపేట జిల్లాలో 119 మిమీ వర్షపాతం నమోదు Thu, Sep 26, 2024, 02:57 PM
ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు Thu, Sep 26, 2024, 02:56 PM
ఉత్తమ ఉపాధ్యాయుడికి సన్మానం Thu, Sep 26, 2024, 02:52 PM
ఐలమ్మ ధైర్య సాహసాలు స్ఫూర్తిగా తీసుకోవాలి Thu, Sep 26, 2024, 02:48 PM
వందే భారత్ రైలులో భజన చేస్తూ హైదరాబాద్ నుండి తిరుపతికి వెళ్లిన బీజేపీ నాయకురాలు మాధవి లత. Thu, Sep 26, 2024, 02:47 PM
తండ్రి ప్రాణం తీయాలనుకుంటే.. పెద నాన్న ప్రాణం పోశాడు Thu, Sep 26, 2024, 02:44 PM
తెలంగాణ రైతాంగ విప్లవ స్ఫూర్తి ప్రదాత స్వర్గీయ చాకలి ఐలమ్మ Thu, Sep 26, 2024, 02:42 PM
పరువు నష్టం కేసులో ఎంపీకి 15 రోజులు జైలు Thu, Sep 26, 2024, 02:39 PM
రైలు కిందపడి వివాహిత ఆత్మహత్య Thu, Sep 26, 2024, 02:37 PM
జిల్లా పోలీస్ కార్యాలయంలో ఐలమ్మ జయంతి వేడుకలు Thu, Sep 26, 2024, 02:10 PM
బతుకమ్మకు సర్ప్రైజ్ గిఫ్ట్ సిద్ధం చేస్తున్న రేవంత్ సర్కార్ Thu, Sep 26, 2024, 02:01 PM
చాకలి ఐలమ్మకు నివాళులర్పించిన జగిత్యాల చైర్పర్సన్ Thu, Sep 26, 2024, 01:40 PM
నలుగురు పేకాట రాణులను అరెస్ట్ చేసిన పోలీసులు Thu, Sep 26, 2024, 12:39 PM
హైడ్రా తరహాలో నిర్మాణ భవనం కూల్చివేత Thu, Sep 26, 2024, 12:36 PM
ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు Thu, Sep 26, 2024, 12:27 PM
ఉత్తమ ఉపాధ్యాయుడికి సన్మానం Thu, Sep 26, 2024, 12:26 PM
మందమర్రిలో కొండచిలువ సంచారం Thu, Sep 26, 2024, 11:52 AM
ఇవాళ చాకలి ఐలమ్మ 129వ జయంతి Thu, Sep 26, 2024, 10:38 AM
పరిష్కారమే ధ్యేయంగా పని చెయ్యాలి: ఎమ్మెల్యే Thu, Sep 26, 2024, 10:31 AM
దళితులకు అండగా నిలిచిన రాజారాం: ఎంపీ వంశీకృష్ణ Thu, Sep 26, 2024, 10:30 AM
కొలువు దీరిన మార్కెట్ కమిటీ పాలకవర్గం Thu, Sep 26, 2024, 10:29 AM
కలల సౌధాలు క్షణాల్లోనే నేలమట్టం,,,సామాన్యుల కంటతడే Wed, Sep 25, 2024, 08:49 PM
జంతు వ్యర్థాలతో నెయ్యి, నూనెలు.. ఒళ్లు గగుర్పాటుకు గురిచేసేలా తయారీ Wed, Sep 25, 2024, 08:46 PM
తెలంగాణకు రెయిన్ అలర్ట్.. నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు Wed, Sep 25, 2024, 08:45 PM
ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలు Wed, Sep 25, 2024, 08:45 PM
త్వరలో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ.. మంత్రి తుమ్మల Wed, Sep 25, 2024, 08:44 PM
సింగరేణి కార్మికులకు ,,,,అక్టోబర్ 9న అకౌంట్లోకి డబ్బులు Wed, Sep 25, 2024, 08:43 PM
యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న మల్లారెడ్డి Wed, Sep 25, 2024, 08:41 PM
ఆదిలాబాద్, నిజామాబాద్ తదితర జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం Wed, Sep 25, 2024, 08:39 PM
దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు మంత్రికి ఆహ్వానం Wed, Sep 25, 2024, 08:38 PM
బిజెపి సభ్యత్వ ఐడి కార్డులు పంపిణీ చేసిన జిల్లా అధ్యక్షులు Wed, Sep 25, 2024, 08:36 PM
సింగరేణి కార్మికుల శ్రమను దోచుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం Wed, Sep 25, 2024, 08:36 PM
ప్రభుత్వ కళాశాలలో రెండో విడత కౌన్సెలింగ్ ప్రారంభం Wed, Sep 25, 2024, 08:34 PM
హైడ్రాకు 169 మంది అదనపు సిబ్బందిని కేటాయిస్తూ ఉత్తర్వులు Wed, Sep 25, 2024, 08:28 PM
హైదారాబాద్‌లో మరో కొత్త మార్గంలో మెట్రో.. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు Wed, Sep 25, 2024, 07:34 PM
ఆక్రమణలు తొలగింపు.. అర్హులైన పేదలకు డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లు, ఉత్తర్వులు జారీ Wed, Sep 25, 2024, 07:32 PM
కారుకు గీతలు గీశారని.. 8 మంది చిన్నారులపై కేసు.. అంతా 2-9 ఏళ్లలోపు వారే..! Wed, Sep 25, 2024, 07:30 PM
మూసీ నదిపై కొత్తగా 15 వంతెనలు..ఈ ప్రాంతాల్లోనే, ట్రాఫిక్ సమస్యలకు చెక్. Wed, Sep 25, 2024, 07:29 PM
దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్.. కేటీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ Wed, Sep 25, 2024, 07:27 PM
బీసీ నేతను పీసీసీ చీఫ్‌గా చేస్తామని రాహుల్ గాంధీ చెప్పారన్న వీహెచ్ Wed, Sep 25, 2024, 07:22 PM
రైలు ప్రయాణికులకు అలర్ట్.. వరంగల్ స్టేషన్‌లో 18 ట్రైన్లకు హాల్టింగ్ ఎత్తివేత Wed, Sep 25, 2024, 07:10 PM
రేవంతన్నా నీకిది న్యాయమా..?,,,హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్‌ను పడగొడ్తున్నావ్ Wed, Sep 25, 2024, 07:08 PM
2 లక్షల ఉద్యోగాలిచ్చినా తెలంగాణలో నిరుద్యోగ సమస్య పోదు.. సీఎం Wed, Sep 25, 2024, 07:06 PM
28 వేల నిర్మాణాల కూల్చివేతకు హైడ్రా ఫ్లయింగ్ స్క్వాడ్స్ Wed, Sep 25, 2024, 06:58 PM
ములుగు అడవిలో బీభత్సానికి కారణమిదే.. విధ్వంసానికి కారణాలను గుర్తించిన సైంటిస్టులు Wed, Sep 25, 2024, 06:54 PM
ఆర్డీవో వెంకట రెడ్డి ఆధ్వర్యంలో మూసీనదిని పరిశీలించిన అధికారులు Wed, Sep 25, 2024, 06:17 PM
తెలంగాణలో ప్రజలను హైడ్రా హైరానాకు గురి చేస్తోందని మల్లారెడ్డి వ్యాఖ్య Wed, Sep 25, 2024, 06:07 PM
బాన్సువాడలో ఖోఖో క్రీడాకారుల ఎంపిక Wed, Sep 25, 2024, 04:17 PM
సీఎం రేవంత్ రెడ్డి వల్లే దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు : కేటీఆర్ Wed, Sep 25, 2024, 04:02 PM
ఎల్బీనగర్‌ జోన్‌లో కమిషనర్‌ ఆకస్మిక పర్యటన Wed, Sep 25, 2024, 03:57 PM
శాసనమండలి చైర్మన్ ను కలిసిన లక్ష్మీకాంత్ Wed, Sep 25, 2024, 03:49 PM
బీజేవైఎం ఆధ్వర్యంలో ధర్నా Wed, Sep 25, 2024, 03:43 PM
మరింత ఉద్ధృతంగా ఊకశెట్టి వాగు.. Wed, Sep 25, 2024, 03:40 PM
క్రీడాకారులకు భోజన సదుపాయం Wed, Sep 25, 2024, 02:49 PM
రెండు రోజుల్లో రైతులకు పరిహారం: మంత్రి తుమ్మల Wed, Sep 25, 2024, 02:29 PM
నూతన ఫైర్ ఇంజన్ వాహనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే Wed, Sep 25, 2024, 02:26 PM
షాద్ నగర్ లో ఏపీ మాజీ సీఎం దిష్టిబొమ్మ దగ్ధం Wed, Sep 25, 2024, 02:25 PM
ఆక్రమణలు తొలగిస్తున్న రాజన్న ఆలయ ఈవో వినోద్ రెడ్డి Wed, Sep 25, 2024, 02:24 PM
పరిసరాల పరిశుభ్రతే ఆరోగ్యవంతమైన సమాజానికి పునాది Wed, Sep 25, 2024, 02:15 PM
యువతకు ప్రభుత్వ ఉద్యోగాల సాధన పై అవగాహన Wed, Sep 25, 2024, 02:04 PM
అమీనాబాద్ లో అస్తవ్యస్తంగా డ్రైనేజీ కాలువ Wed, Sep 25, 2024, 01:59 PM
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎన్ఎస్ఎస్ ఆవిర్భావ వేడుకలు Wed, Sep 25, 2024, 01:54 PM
బ్రహ్మంగారి టెంపుల్ కు తగిన సహకారాలు అందిస్తానన్న MLA Wed, Sep 25, 2024, 01:43 PM
చౌడారం అంగన్వాడి కేంద్రంలో అన్నప్రాసన Wed, Sep 25, 2024, 01:30 PM
బంగారు పథకం సాధించిన శివాత్మిక Wed, Sep 25, 2024, 01:27 PM
నూతన పిఆర్టియు రాష్ట్ర కార్యవర్గ ఉపాధ్యక్షుడికి సన్మానం Wed, Sep 25, 2024, 01:12 PM
డివైడర్ను ఢీకొట్టిన లారీ Wed, Sep 25, 2024, 01:08 PM
కాసిపేట ఎంఈఓగా వెంకటేశ్వర స్వామి Wed, Sep 25, 2024, 01:05 PM
ఆలయ నిర్మాణానికి రూ. 10 లక్షల నిధులు మంజూరు: మాజీ ఎమ్మెల్యే Wed, Sep 25, 2024, 01:02 PM
పీఈటీపై కఠిన చర్యలు తీసుకోవాలి Wed, Sep 25, 2024, 01:01 PM
గ్రామ మంచినీటి సహాయకులకు శిక్షణ Wed, Sep 25, 2024, 12:57 PM
గ్రామ మంచినీటి సహాయకులకు శిక్షణ Wed, Sep 25, 2024, 12:54 PM
వచ్చే నెలలో సింగరేణి కార్మికులకు లాభాల బోనస్: సీఎండీ Wed, Sep 25, 2024, 12:46 PM
అదనపు ఎంఈఓగా బాధ్యతలు స్వీకరించడంతో సన్మానం Wed, Sep 25, 2024, 12:38 PM
ఎన్ఎంఆర్ యువసేన సభ్యుడు రవి చారికి నీలం మధు పరామర్శ.. Wed, Sep 25, 2024, 12:35 PM
అదనపు ఎంఈఓగా బాధ్యతలు స్వీకరించడంతో సన్మానం Wed, Sep 25, 2024, 12:34 PM
బాలికపై అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడిని కఠినంగా శిక్షించాలి Wed, Sep 25, 2024, 12:33 PM
బాలికపై అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడిని కఠినంగా శిక్షించాలి Wed, Sep 25, 2024, 12:32 PM
మున్సిపల్ సిబ్బందిపై మున్సిపల్ చైర్మన్ ఆగ్రహం Wed, Sep 25, 2024, 12:31 PM
అయ్యప్ప ఆలయంలో భక్తి శ్రద్ధలతో పీఠపూజ Wed, Sep 25, 2024, 12:30 PM
బీసీలందరూ ఏకతాటిపై నిలబడి జనాభా లెక్కింపు, రిజర్వేషన్ల పెంపు కోసం పోరాడాల్సిందే .. Wed, Sep 25, 2024, 12:27 PM
ఎడ్లబండిపై వెళ్లి పాఠశాలను తనిఖీ చేసిన పీవో Wed, Sep 25, 2024, 12:19 PM
మూసీ నది ప్రక్షాళన ఆపరేషన్ షురూ Wed, Sep 25, 2024, 12:10 PM
బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేసిన పోలీసులు Wed, Sep 25, 2024, 12:06 PM
వైద్యారోగ్యశాఖ నుంచి మరో ఉద్యోగ నోటిఫికేషన్ Wed, Sep 25, 2024, 11:27 AM
రాజ్యసభ సభ్యత్వానికి ఎంపీ ఆర్‌ కృష్ణయ్య రాజీనామా.... బీజేపీలోకా...? బీసీ ఉద్యమంలోకా..? Wed, Sep 25, 2024, 10:51 AM
యూట్యూబర్ హర్షసాయి పై నార్సింగి పీఎస్ లో ఓ యువతి ఫిర్యాదు. Wed, Sep 25, 2024, 10:35 AM
బాలిక నగ్న వీడియోలు సేకరించి స్నాప్‌చాట్‌లో షేర్‌ చేస్తున్న వ్యక్తి Wed, Sep 25, 2024, 10:09 AM
అక్టోబర్ 4న చలో కలెక్టరేట్ Wed, Sep 25, 2024, 10:07 AM
ప్రజావాణి ఫిర్యాదు లపై సత్వర పరిష్కారం చూపాలి Tue, Sep 24, 2024, 10:34 PM
పాలేరు ఎడమ కాల్వ పునరుద్ధరణ పనులను మంత్రి పరిశీలన Tue, Sep 24, 2024, 10:32 PM
మినీ అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 ఇవ్వాలి Tue, Sep 24, 2024, 10:29 PM
పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం Tue, Sep 24, 2024, 10:26 PM
ప్రజావాణి కి 179 దరఖాస్తులు స్వీకరణ Tue, Sep 24, 2024, 10:25 PM
రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీలు పీఆర్‌టీయు ఘనతే Tue, Sep 24, 2024, 10:19 PM
రాజీ మార్గమే రాజమార్గం.. న్యాయశాఖ ఆధ్వర్యంలో లోకాదా లత్ Tue, Sep 24, 2024, 10:16 PM
కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అరెస్టును ఖండించిన బిఆర్ఎస్ నాయకులు Tue, Sep 24, 2024, 10:10 PM
అన్నదాతకు తీపి కబురు.. రైతుభరోసాపై కీలక అప్డేట్, వారికి మాత్రమే డబ్బులు Tue, Sep 24, 2024, 10:08 PM
రేషన్‌కార్డు లబ్ధిదారులకు తీపి కబురు.. ఇక నుంచి రాష్ట్రంలో ఎక్కడైనా Tue, Sep 24, 2024, 10:06 PM
మృతిని కుటుంబానికి 40000 రూపాయల ఆర్థిక సహాయం Tue, Sep 24, 2024, 10:06 PM
తెలంగాణకు రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, జాగ్రత్తగా ఉండండి Tue, Sep 24, 2024, 10:04 PM
కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలి :సిఐటియు Tue, Sep 24, 2024, 10:03 PM
జంతు వ్యర్థాలతో నెయ్యి, నూనెలు.. ఒళ్లు గగుర్పాటుకు గురిచేసేలా తయారీ Tue, Sep 24, 2024, 10:03 PM
'రేవంత్ సార్ ఇల్లు కూలగొడితే బుక్స్ పోయినయ్'.. కంటతడి పెట్టిస్తున్న చిన్నారి మాటలు Tue, Sep 24, 2024, 10:00 PM
కస్తూర్బా గాంధీ గురుకుల పాఠశాలకు మురుగునీరు రాకుండా చర్యలు చేపట్టాలి Tue, Sep 24, 2024, 09:57 PM
కేంద్రం కార్మిక,రైతు వ్యతిరేకత విధనాలను విడనాడాలి Tue, Sep 24, 2024, 09:54 PM
మృతురాలి కుటుంబానికి చేయూత Tue, Sep 24, 2024, 09:52 PM
దుబ్బాక "పద్మశాలి సమాజ" నూతన కార్యవర్గాన్ని సన్మానించిన ఎమ్మెల్యే Tue, Sep 24, 2024, 09:49 PM
కేంద్ర బిజెపి ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను ప్రతిఘటిద్దాం. Tue, Sep 24, 2024, 09:45 PM
హైదరాబాద్‌-తిరుపతి ఫ్లైట్‌లో సాంకేతిక లోపం.. ఎమర్జెన్సీ ల్యాండింగ్‌, తప్పిన ముప్పు Tue, Sep 24, 2024, 09:44 PM
ప్లాస్టిక్ రహిత సమాజం కోసం కృషి చేయాలి Tue, Sep 24, 2024, 09:42 PM