ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాజ్యాంగాన్ని రద్దు చేసే బీజేపీ కుట్రలపై పోరాడుదాం: సిపిఎం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Apr 12, 2024, 10:12 AM

మహాత్మ జ్యోతిభా పూలే 197వ జయంతిని గురువారం గోదావరిఖని సీపీఎం పార్టీ కార్యాలయంలో పూలే చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. రాష్ట్ర నాయకులు భూపాల్ మాట్లాడుతూ, బీసీ కులగణనను, ప్రభుత్వ రంగ సంస్థలను, సామాజిక న్యాయాన్ని మతసామరస్యాన్నికాపాడుకోవాలని పిలుపునిచ్చారు. నాయకులు ఏ మహేశ్వరి, యం రమాచారి, వేల్పుల కుమారస్వామి, ఎన్. బిక్షపతి. మెండే శ్రీనివాస్ తదితరులు పాల్గోన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa