ఎంపీటీసీ సభ్యుడిగా రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టిన మహబూబ్ నగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డి స్వగ్రామం జడ్చర్ల నియోజకవర్గం నవాబుపేట మండలం గురుకుంట. గురుకుంటలోని 22 వ నంబర్ పోలింగ్ బూత్ లో ఆయనకు ఓటు ఉంది. నవాబు పేట మండలం మహబూబ్ నగర్ లోకసభ నియోజకవర్గం పరిధిలోనే ఉంటుంది. ఓటు మార్చుకునే అవసరం రాలేదు. ఈసారి కూడా కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం అక్కడే ఓటేయనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa