త్రిపురారం మండలం పరిధిలోని పోలింగ్ బూత్ నెంబర్ -(292 ఏ) రూప్లతండా గ్రామ పంచాయతీలో సోమవారం జరిగే లోక్ సభ ఎన్నికల్లో భాగంగా పోలింగ్ కేంద్రానికి ఆదివారం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని బి ఎల్ ఓ ధనావత్ పద్మా చందర్ నాయక్ అన్నారు. పోలింగ్ కేంద్రాల సిబ్బందితో కలిసి ఆమే మాట్లాడుతూ పోలింగ్ కు ఎలాంటివి సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించుకోవాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa