తెలంగాణ తొలి అమరుడు దొడ్డి కొమురయ్య వర్ధంతి జగిత్యాలలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ జగిత్యాలలోని దొడ్డి కొమురయ్య విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, కౌన్సిలర్స్ కూసరి అనిల్ కుమార్, కోరే గంగమల్లు, కురుమ సంగం నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa