కల్వకుర్తి పట్టణంలో ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంగించి సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తున్న వాహన దారులకు కల్వకుర్తి పోలీసులు జరిమాన విధించారు. శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్ చౌరస్తా లో ట్రాఫిక్ ఉల్లంగించి సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తున్నట్టి వ్యక్తులకు ఎస్. ఐ మాధవ్ రెడ్డి 1000/- ఒక వెయ్యి రూపాయలు ఫైన్ విధించి వారికి కౌన్సిలింగ్ నిర్వహించారు. సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయవద్దని ప్రయాణికులకు సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa