పిట్లం మండల కేంద్రంలోని బ్లూబెల్స్ పాఠశాలలో చదువుతున్న మలేహ మహేక్ అనే విద్యార్థిని రాష్ట్రపతి నిలయంలో స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా అవార్డును అందుకున్నారు. రాష్ట్ర స్థాయి ఉపన్యాస పోటీలు రాష్ట్రపతి భవన్‌లో నిర్వహించగా ఈ పోటీల్లో పిట్లంకు చెందిన మలేహ మహేక్ కామారెడ్డి జూనియర్ రెడ్‌క్రాస్ తరపున పాల్గొని ద్వితీయ స్థానంలో ఎంపికైంది. శుక్రవారం ఆమెకు పరిపాలనాధికారిణి రజిని ప్రియ చేతుల మీదుగా అవార్డును కైవసం చేసుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa