శనివారం జోగులాంబ గద్వాల అసెంబ్లీ నియోజకవర్గ పర్యటనకు వచ్చిన మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రిన్సిపల్ సెక్రటరీ ఆదిత్యను జిల్లా పరిషత్ మాజీ ఛైర్ పర్సన్ సరిత వర్గీయులు అడ్డుకున్నారు. గద్వాలలో ఉన్న సాగునీటి వనరులను పరిశీలించేందుకు అధికారిక కార్యక్రమాన్ని రూపొందించారు. ఈ కార్యక్రమం సరితకు తెలుపకపోవడంతో ఆమె వర్గీయులు ఆగ్రహంతో జూపల్లి కార్యక్రమాన్ని అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొన్నట్లు తెలుస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa