రుణాల రీ స్ట్రక్చరింగ్ లేదా అదనపు రుణాలకు అవకాశం ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం కోరిందని 16వ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ అరవింద్ పనగారియా అన్నారు. ప్రజాభవన్‌లో 16వ ఆర్థికసంఘం బృందం సమావేశమైంది.
ఈ సందర్భంగా తెలంగాణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రజెంటేషన్ ఇచ్చిందని, రాష్ట్ర ఆర్థికస్థితిగతులు, అన్ని అంశాలు కమిషన్‌కు వివరించిందని పనగారియా వెల్లడించారు. తెలంగాణ ప్రణాళికలు బాగున్నాయని ఆయన కితాబిచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa