రాజేంద్ర నగర్ నియోజకవర్గ పరిధిలోని శాంతి నగర్ లోని శ్రీ విరాట్ విశ్వ కర్మ జయంతి సందర్భంగా "శ్రీ విరాట్ విశ్వ కర్మ యజ్ఞ మహోత్సవ కార్యక్రమంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాజేంద్ర నగర్ నియోజకవర్గ కంటెస్టెడ్ ఎమ్మెల్యే తోకల శ్రీనివాస్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ముందుగా శ్రీ విరాట్ విశ్వ కర్మ జయంతి శుభాకంక్షలు తెలియచేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa