ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గుడ్ న్యూస్ చెప్పిన ఆర్టీసీ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Sep 30, 2024, 03:59 PM

దసరా పండుగకు సొంతఊళ్లకు వెళ్లే ప్రయాణికులకు TGSRTC శుభవార్త చెప్పింది. ఎంజీబీఎస్, జేబీఎస్, ఎల్బీన‌గ‌ర్, ఉప్ప‌ల్, ఆరాంఘ‌ర్, సంతోష్‌నగర్, కేపీహెచ్‌బీ, త‌దిత‌ర ప్రాంతాల నుంచి స్పెషల్ బస్సులను ఏర్పాటు చేయనున్నట్లు ఎండీ సజ్జనార్ తెలిపారు.
ద‌స‌రా సంద‌ర్భంగా 6 వేల ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు తెలిపారు. అక్టోబర్ 1 నుంచి 15వ తేది వరకు ఈ ప్రత్యేక బస్సులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa