షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ బావమరిది నర్సింహ కూతురు సౌమ్య వివాహం కోసం మంత్రి శ్రీనివాస్ రెడ్డికి షాద్ నగర్ ఎమ్మెల్యే శంకర్ ఆహ్వానం అందించారు. బుధవారం హైదరాబాద్ లో షాద్ నగర్ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్ మంత్రి శ్రీనివాస్ రెడ్డిని ప్రత్యేకంగా కలుసుకొని తన కోడలి వివాహానికి ఆహ్వానించారు. ఎమ్మెల్యే శంకర్ వెంట స్థానిక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు ఉన్నారు.