నల్గొండ: అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ లో కేవలం 7. 53 శాతమే అనగా 23108 కోట్ల బడ్జెట్ ను విద్యారంగానికి కేటాయించడం వల్ల విద్య పట్ల ఎంత నిర్లక్ష్యంగా ఉందో ఈ కాంగ్రెస్ సర్కార్ మన ముందు కనపడుతుందని బీఆర్ఎస్వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టా శ్రీనివాస్ శుక్రవారం అన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో దాదాపు 8, 000 కోట్లు విద్యార్థులకు రావలసిన స్కాలర్షిప్స్, ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ లో ఉన్నాయన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa