తెలంగాణలో రాబోయే 2 గంటల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని HYD వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ రోజు రాత్రి రాష్ట్రంలోని 23 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. వికారాబాద్, సంగారెడ్డి, నారాయణపేట్, రంగారెడ్డిలో వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో పలు చోట్లు వర్షాలు కురుస్తాయని తెలిపారు. రాష్ట్రంలో 2 రోజుల పాటు తేలికపాటి వర్షాలు కురుస్తాయని, గంటకు 40-50km వేగంతో ఈదురుగాలులు వీస్తాయంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa