కూకట్ పల్లి నియోజకవర్గం కుకట్ పల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్టేట్ పవర్ లిఫ్టింగ్ లో మూసాపేట్ అంబేద్కర్ నగర్ కు చెందిన పాతపల్లి శివకుమార్ 59కేజీల కేటగిరిలో మొదటి బహుమతి, అలాగే రమేష్ యాదవ్ 66కేజీల విభాగంలో రెండవ బహుమతి & ప్రదీప్ యాదవ్ 115కేజీలు బెంచి ప్రెస్ లో సిల్వర్ మెడల్ సాధించారు. క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఎమ్మెల్యే వారిద్దరిని సన్మానించి అభినందించారు. ఇలాంటి విజయాలు మరెన్నో సాధించాలని కోరారు..
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa