ఈరోజు నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో నిజాంపేట్ లోని 191 ఎన్టీఆర్ నగర్ లో తమిళ బోనాలు సందర్బంగా ముత్యాలమ్మ దేవాలయాలను దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ గారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ అమ్మవారి దయ వల్ల ప్రజలంతా సురక్షితంగా సుభిక్షంగా ఉండాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ముత్యాలమ్మ దేవాలయా చైర్మన్ మంజునాథ్, తమిళ బోనాలు కమిటీ సభ్యలు లక్ష్మి, కాలప్ప, దేవరాజ్, శ్రీను, మాయ కుమార్, శివ అప్ప, తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa