రాష్ట్ర క్రీడాసాధికార సంస్థ (SATG), హైదరాబాద్ ఆదేశాల మేరకు కామారెడ్డి జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో 'యువ భారత ఛాంపియన్ల'ను తయారు చేసే లక్ష్యంతో 10 సమ్మర్ కోచింగ్ క్యాంపులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా బుధవారం జిల్లా కలెక్టర్ మరియు మెజిస్ట్రేట్ వాలీబాల్, ఫుట్బాల్ ఆటల సామగ్రిని క్యాంప్ నిర్వాహకులకు అందజేశారు.
కలెక్టర్ మాట్లాడుతూ, యువత క్యాంపును సద్వినియోగం చేసుకొని క్రీడల్లో రాణించాలని కోరారు. ఈ కార్యక్రమం జిల్లాలో క్రీడా ప్రతిభను ప్రోత్సహించడంలో కీలక పాత్ర పోషిస్తుందని ఆయన అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa