రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలంలో నాట్కో ట్రస్ట్ సహకారంతో నిర్మించిన నూతన పాఠశాలను బుధవారం మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని మోడల్ స్కూల్స్ త్వరలోనే దేశానికి ఆదర్శంగా నిలుస్తాయని, విద్యారంగాన్ని అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. నాణ్యమైన విద్యను అందించడమే కాంగ్రెస్ లక్ష్యమని పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa