నారాయణపేట పట్టణంలోని పళ్ల బురుజు గ్రామం వ్యవసాయ శాఖ యాప్‌లో ఆన్‌లైన్‌లో కనిపించడం లేదని భారతీయ కిసాన్ సంఘ్ నాయకులు గురువారం వ్యవసాయ విస్తరణ అధికారి అనిల్‌కు వినతి పత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా సంఘం జిల్లా కార్యదర్శి అనంతరెడ్డి మాట్లాడుతూ, గ్రామం పేరు చూపకపోవడంతో ఫార్మర్ రిజిస్టర్‌లో రైతుల వివరాలు నమోదు చేయలేకపోతున్నామని తెలిపారు. గ్రామం పేరు, రైతుల వివరాలు యాప్‌లో కనిపించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa