మేడ్చల్ నియోజకవర్గం షామీర్పేట్ పోలీస్ స్టేషన్ లో నిజాయితీగా నిలబడి పోగొట్టుకున్న వస్తువును మహిళకు తిరిగి అప్పగించిన దివ్యాంగుడిని శామీర్ పేట్ సీఐ శ్రీనాథ్ శాలువతో గురువారం సత్కరించి, అభినందించారు. ఈ నెల 5న చీర్యాల గ్రామంలోని ఓ స్విమ్మింగ్ క్లబ్ లో ఈతకు వెళ్లిన గవ్వల మౌనిక అనే మహిళ 3 తులాల పుస్తెల తాడు స్విమ్మింగ్ ఫూల్ లో పడిపోయింది. ఎంత వెతికిన దొరకలేదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa