ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారీ వర్షాల నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి పర్యటన రద్దు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Aug 14, 2025, 12:35 PM

ఖమ్మం జిల్లాలో గురువారం కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క నిర్వహించాల్సిన పలు అభివృద్ధి కార్యక్రమాల పర్యటన రద్దు చేయబడింది. ఈ విషయాన్ని ఆయన క్యాంపు కార్యాలయం ఒక ప్రకటనలో వెల్లడించింది. జిల్లాలో ప్రస్తుత వర్షాలు, వరదలు, ప్రభావిత ప్రాంతాలలో సహాయ చర్యలపై ఖమ్మం నుంచే ఉప ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహిస్తారని తెలిపింది. పార్టీ శ్రేణులు, అధికారులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa